Cyber Crime : సైబర్ మోసం.. కోటి రూపాయలు మాయం..
- సైబర్ మోసగాళ్ల చేతిలో సుమారు రూ.కోటి మోసపోయిన వ్యక్తి
- స్టాక్ మార్కెట్‌లో భారీ రాబడులు ఇస్తానని నమ్మించి మోసం
- మోసపోయానని గ్రహించి 1930కి ఫోన్ చేసి ఫిర్యాదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రానురాను సైబర్ నేరగాళ్లకు అడ్డుఅదుపు లేకుండా పోతోంది. జనాలను మోసం చేసేందకు వినూత్న దారులు ఎంచుకుంటూ డబ్బులు దండుకుంటున్నారు. టెక్నాలజీపై అవగాహన లేని వాళ్ల అత్యాసకు పోయి డబ్బును పోగొట్టుకుంటున్నారు. మొన్నటికిమొన్న తెలంగాణలో స్కీముల్ని ఆసరాగా చేసుకొని ఎన్నో సైబర్ మోసాలు పుట్టుకొచ్చాయి. చివరికి మైక్రోసాఫ్ట్ సర్వర్ లో తలెత్తిన సాంకేతిక సమస్యను కూడా ఆసరాగా చేసుకొని ఆన్ లైన్ మోసాలు జరిగాయి. ఇప్పుడు ఏకంగా వాట్సాప్ గ్రూపుల్లోకి కూడా ప్రవేశించింది.
Sweet corn: వానాకాలంలో స్వీట్‌కార్న్‌తో ఎన్ని లాభాలో..!
Also Read
- AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
- AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
- Story Board: ఏపీలో లోకల్ వార్.. రిజర్వేషన్లు ఎవరికి లాభం..?
- Off The Record: వైసీపీ టు కూటమి వయా జనసేన.. పాత నేతల అసంతృప్తి వెనుక అసలు కథ..!
స్టాక్ మార్కెట్ మోసానికి పడి ఓ వ్యక్తి సైబర్ మోసగాళ్ల చేతిలో సుమారు రూ.కోటి మోసపోయాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పటాన్‌చెరు పట్టణంలోని ఏపీఆర్ హోమ్స్‌లో నివాసం ఉంటున్న బెజవాడ నాగార్జున(36)ని నదియా కమీ అనే వ్యక్తి స్టాక్ మార్కెట్‌లో భారీ రాబడులు ఇస్తానని నమ్మించి మోసగించినట్లు సమాచారం. దీంతో నిందితులు ఇచ్చిన ఖాతాల్లోకి రూ.99,78,526 బదిలీ చేశాడు. మోసపోయానని గ్రహించి 1930కి ఫోన్ చేసి ఫిర్యాదు చేశాడు.
TTD EO Syamala Rao: లోపాలు గుర్తించాం.. లడ్డూ ప్రసాదం నాణ్యతపై దృష్టి పెట్టాం..
ఫిర్యాదుపై సత్వరమే చర్యలు తీసుకుని నిందితుల ఖాతాల్లో రూ.24 లక్షలు స్తంభింపజేసినట్లు పటాన్‌చెరు ఇన్ స్పెక్టర్ ప్రవీణ్ రెడ్డి తెలిపారు. ఒక గంటలోపు ఫిర్యాదులను నమోదు చేయడం వల్ల నిందితుల ఖాతాల్లోని మొత్తాన్ని స్తంభింపజేయడం వల్ల వారు ప్రక్రియను అనుసరించి బాధితుల ఖాతాలకు తిరిగి రావచ్చని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
-
Rashmika : “పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!”
-
Rahul Sankrityan : విజయ్ – రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
-
AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
-
AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!