NVSS Prabhakar : రాష్ట్ర బడ్జెట్ సమావేశాలపైన కోర్టు మార్గదర్శనం చేయాల్సిన పరిస్థితి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్ర బడ్జెట్ సమావేశాలపైన కోర్టు మార్గదర్శనం చేయాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు బీజేపీనేత, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్. ఆయన మట్లాడుతూ.. తొమ్మిదేళ్లలో హైకోర్టు ప్రభుత్వానికి అనేక మొట్టికాయలు వేసిందని ఆయన గుర్తు చేశారు. సీఎస్, అక్రమ కట్టడాలు, ఎస్ఐ, కానిస్టేబుల్ అంశాల విషయంలో కోర్టు మొట్టి కాయలు వేసిందన్నారు. గవర్నర్ ప్రసంగంలోనైనా రాష్ట్ర ప్రభుత్వం వాస్తవాలను ప్రతిబింబించేలా ఉండాలని డిమాండ్ చేస్తున్నామని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా.. మూడేకరాల భూమి, డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇవ్వలేదన్న వాస్తవాలను ప్రభుత్వం ఒప్పుకోవాలని ప్రభాకర్ డిమాండ్ చేశారు. ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించామని గవర్నర్ ప్రసంగంలో ప్రస్తావించాలని ఆయన అన్నారు.
Also Read : Stock Markets Today: బడ్జెట్ నేపథ్యంలో స్టాక్ మార్కెట్లలో జోష్.. భారీ లాభాల్లో సెన్సెక్స్
Also Read
- Yamaha R15 లవర్స్‌కు బ్యాడ్ న్యూస్.. నిలిపివేయాలని కంపెనీ ప్లాన్..
- Jana Sena - TDP: ఏలూరు మేయర్ సీటుపై జనసేన పట్టు..! అప్పలనాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు
- రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
- Gudivada Amarnath: చంద్రబాబు ఏం చేసినా అమ్మకాలే.. గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు
ఆర్థిక పరిస్థితి గాడి తప్పింది, వేతనాలు ఇవ్వలేని దుస్థితిని ప్రభుత్వం ఒప్పుకోవాలని ఆయన పేర్కొన్నారు. స్థానిక సంస్థలకు సంబంధించిన నిధులు, విధులకు కేంద్రం కేటాయించిన నిధులను అపుకున్నది గవర్నర్ ప్రసంగంలో స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. నోటీసులు, విచారణలు ఎదుర్కొన్న వారికి ప్రగతి భవన్ నిలయంగా మారిందని, కేంద్రాన్ని, రాజ్ భవన్‌ను విమర్శించడం కేసీఆర్ సర్కారుకు పరిపాటైందని, రాష్ట్రంలో క్షీణించిన శాంతి భద్రతలు, ఆత్మహత్యలపై గవర్నర్ ప్రసంగంలో వాస్తవాలు పొందు పరచాలన్నారు. అవినీతి,అక్రమాలను కప్పి పుచ్చుకునేందుకు గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలని తెరపైకి తీసుకువస్తున్నారని ఆయన దుయ్యబట్టారు.
Also Read : Chiru:ఫైట్స్ వేనుమా? ఫైట్స్ ఇరుకు… ఎమోషన్ వేనుమా? ఎమోషన్ ఇరుకు… అదిదా గ్యాంగ్ లీడర్
తాజావార్తలు
-
Probation Period Rules: జాబ్‌లో ‘ప్రొబేషన్ పీరియడ్’ అంటే ఏంటో తెలుసా? ఆ టైంలో కంపెనీ మిమ్మల్ని తీసేయవచ్చా! రూల్స్ ఇవే!
-
Yamaha R15 లవర్స్‌కు బ్యాడ్ న్యూస్.. నిలిపివేయాలని కంపెనీ ప్లాన్..
-
Jana Sena – TDP: ఏలూరు మేయర్ సీటుపై జనసేన పట్టు..! అప్పలనాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
IND vs WI 2nd ODI: భారత్, వెస్టిండీస్ రెండో వన్డే.. తెలుగోడు అవుట్.. అరంగేట్రం చేసిన దేశవాళీ కింగ్!
ట్రెండింగ్
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!