Vishnu Deo Sai: రైతుగా మారిన ముఖ్యమంత్రి.. పొలం దున్నిన విష్ణు దేవ్
- రైతుగా మారిన ముఖ్యమంత్రి
- పొలం దున్నిన విష్ణు దేవ్
- సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ముఖ్యమంత్రి అంటే ఎంతో బిజిబిజీ షెడ్యూల్‌తో గడుపుతుంటారు. మంత్రులతో సమీక్షలు, ప్రజలతో మమేకం. ఇలా నిత్యం తీరిక లేకుండా గడుపుతుంటారు. అలాంటి బిజీ షెడ్యూల్ ఉండే ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణు దేవ్ హఠాత్తుగా పొలం బాట పట్టారు. ఎద్దు, నాగలితో పొలంలోకి దిగి పొలం దున్నుతూ కనిపించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Also Read
- Nitin Gadkari: ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు.. గడ్కరీ కీలక ప్రకటన
- Chatgpt: చాట్ జీపీటీలో అంతరాయం.. వినియోగదారుల్లో ఆందోళన
- Jaishankar in Kyiv: భారత్ రష్యా చమురు కొనుగోలును ఆపుతుందా? జెలెన్స్కీకి జైశంకర్ క్లారిటీ..
- Jaishankar-Zelenskyy: కీవ్‌లో జెలెన్స్కీతో జైశంకర్ భేటీ.. యుద్ధంలో శాంతి ప్రయత్నాలపై చర్చ
80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల తర్వాత ముఖ్యమంత్రి విష్ణు దేవ్ ఒక రోజు పర్యటన నిమిత్తం తన పూర్వీకుల గ్రామానికి వచ్చారు. జైపూర్ జిల్లాలోని బగియా గ్రామానికి విచ్చేసి పూర్వీకుల ఇల్లు దర్శించారు. అనంతరం వ్యవసాయాన్ని కూడా పర్యవేక్షించారు. అంతేకాకుండా ఎద్దులకు నాగలి కట్టి పొలం దున్నుతూ రైతులతో పాత జ్ఞాపకాలు చేసుకుంటూ ముందుకు సాగిపోయారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. విష్ణు దేవ్ తన ఎక్స్‌లో ఫొటోలు పంచుకున్నారు. అనంతరం ఒక దివ్యాంగ విద్యార్థినికి ల్యాప్‌టాప్ బహుకరించారు. ఇక శివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు.


తాజావార్తలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి.. కూటమిలో గ్యాప్ వద్దు.. అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
-
Off The Record: కేసీఆర్ సీఎం అయ్యాకే అసెంబ్లీకి వస్తారా..?
-
Nitin Gadkari: ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు.. గడ్కరీ కీలక ప్రకటన
-
Trump: ముదురుతోన్న అమెరికా-కెనడా వాణిజ్య యుద్ధం.. కార్నీపై ట్రంప్ ఆగ్రహం
-
Konda Surekha : కొండా సురేఖకు ఫైనల్ షాక్.. బర్తరఫ్కు గవర్నర్ ఓకే..
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!