IND vs NZ: భారత్‌తో టెస్టు సిరీస్‌కు జట్టును ప్రకటించిన కివీస్.. స్టార్ ప్లేయర్ దూరం!
- అక్టోబర్ 16 నుంచి టెస్టు సిరీస్
- జట్టును ప్రకటించిన న్యూజిలాండ్
- మొదటి టెస్టుకు కేన్ మామ దూరం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
New Zealand Test Squad For India: ప్రస్తుతం స్వదేశంలో బంగ్లాదేశ్‌తో భారత్ టీ20 సిరీస్ ఆడుతోంది. అక్టోబర్ 12న చివరి టీ20 జరగనుంది. ఇక సొంతగడ్డపై అక్టోబర్ 16 నుంచి న్యూజిలాండ్‌తో రోహిత్ సేన టెస్టు సిరీస్ ఆడనుంది. మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కొసం న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు 17 మందితో కూడిన జట్టును ప్రకటించింది. టామ్ లాథమ్ నేతృత్వంలోని కివీస్ జట్టు త్వరలోనే భారత్ చేరుకోనుంది. ఈ సిరీస్ కోసం బీసీసీఐ జట్టును ప్రకటించాల్సి ఉంది.
స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ గాయం కారణంగా భారత్‌తో మొదటి టెస్టుకు దూరమయ్యాడు. ఇటీవల శ్రీలంకతో జరిగిన రెండవ టెస్టులో కేన్ మామ గజ్జల్లో గాయం అయింది. రెండో టెస్టుకు అతడు అందుబాటులో ఉంటాడు. ప్రస్తుతం పునరావాసం పొందుతున్న కేన్.. భారత్‌కు ఆలస్యంగా రానున్నాడు. అతడి స్థానములో మార్క్ చాప్‌మన్‌ను (మొదటి టెస్టు కోసం) ఎంపిక చేశారు. మైఖేల్ బ్రేస్‌వెల్ మొదటి టెస్ట్ ఆడిన అనంతరం స్వదేశం వెళ్లిపోనున్నాడు. సిరీస్‌లోని మిగిలిన మ్యాచ్‌లకు అతని స్థానంలో ఇష్ సోధిని సెలెక్ట్ చేశారు.
Also Read
- Pawan Kalyan-TDP Leaders Meets: టీడీపీ–జనసేన సీట్ల సర్దుబాటుపై కసరత్తు.. పవన్ కల్యాణ్‌తో పల్లా, నిమ్మల భేటీ
- Techie Suicide: జీతం ఇవ్వాలని వేధింపులు.. మహిళా టెక్కీ ఆత్మహత్య..
- Quantum Valley Twin Towers: అమరావతిలో మరో భారీ ప్రాజెక్ట్.. 25 వేల మందికి ఉద్యోగాలు..!
- AP Local Body Elections 2026: ఎన్నికల నిర్వహణపై 19 పార్టీలతో ఎస్ఈసీ సమావేశం.. కీలక సూచనలు
న్యూజిలాండ్ జట్టు:
టామ్ లాథమ్ (కెప్టెన్), టామ్ బ్లండెల్ (కీపర్), మైఖేల్ బ్రేస్‌వెల్, మార్క్ చాప్మన్, డెవాన్ కాన్వే, మాట్ హెన్రీ, డారిల్ మిచెల్, విల్ ఓరూర్క్, అజాజ్ పటేల్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మిచెల్ సాంట్నర్, బెన్ సియర్స్, ఇష్ సోధి, టిమ్ సౌథీ, కేన్ విలియమ్సన్, విల్ యంగ్.
తాజావార్తలు
-
Osmania Hospital Protest: ఉస్మానియాలో జూడాల ఆందోళన.. ప్రభుత్వానికి 10 రోజుల డెడ్‌లైన్.!
-
DC on Onemore OTT : మరో ఓటీటీలోకి కనగరాజ్ గ్యాంగ్‌స్టర్ హిట్ ‘DC’.. ఎక్కడ, ఎప్పుడు చూడాలంటే?
-
Pawan Kalyan-TDP Leaders Meets: టీడీపీ–జనసేన సీట్ల సర్దుబాటుపై కసరత్తు.. పవన్ కల్యాణ్‌తో పల్లా, నిమ్మల భేటీ
-
Explainer: మానవాళి కథ ముగియబోతోంది!?
-
Techie Suicide: జీతం ఇవ్వాలని వేధింపులు.. మహిళా టెక్కీ ఆత్మహత్య..
ట్రెండింగ్
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!