New Zealand Test Squad For India: ప్రస్తుతం స్వదేశంలో బంగ్లాదేశ్‌తో భారత్ టీ20 సిరీస్ ఆడుతోంది. అక్టోబర్ 12న చివరి టీ20 జరగనుంది. ఇక సొంతగడ్డపై అక్టోబర్ 16 నుంచి న్యూజిలాండ్‌తో రోహిత్ సేన టెస్టు సిరీస్ ఆడనుంది. మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కొసం న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు 17 మందితో కూడిన జట్టును ప్రకటించింది. టామ్ లాథమ్ నేతృత్వంలోని కివీస్ జట్టు త్వరలోనే భారత్ చేరుకోనుంది. ఈ సిరీస్ కోసం బీసీసీఐ జట్టును…