Asaduddin Owaisi: బీజేపీ పాలనలో ముస్లింలను లక్ష్యంగా చేసుకుంటున్నారు.. వీడియోలను షేర్ చేసిన ఒవైసీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Asaduddin Owaisi: ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ శనివారం సోషల్ మీడియాలో వీడియోలను పోస్ట్ చేశారు. గుజరాత్‌లోని జునాగఢ్, ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లలో ముస్లిం పురుషులను కొట్టిన రెండు సంఘటనలపై తీవ్రంగా స్పందించారు. మొదటి వీడియోలో, దర్గా జునాగఢ్ వెలుపల వరుసలో నిలబడి కొట్టుకుంటున్న పురుషుల గుంపును చూడవచ్చు. సాధారణ దుస్తులలో ఉన్న ఇద్దరు వ్యక్తులు ముఖానికి రుమాలు కట్టుకుని, క్యూలో నిలబడిన వ్యక్తులను కొట్టడం వీడియోలో కనిపిస్తుంది. దర్గా కూల్చివేతకు వ్యతిరేకంగా గుజరాత్‌లోని జునాగఢ్‌లో ముస్లిం యువకులు నిరసన వ్యక్తం చేయడంతో.. ప్రజల రక్షకులుగా చెప్పుకునే పోలీసులు అదే దర్గా ముందు ముస్లిం యువకులను కొడుతున్నారంటూ ఓవైసీ ట్వీట్ చేశారు.
Also Read: Conflict Between Tigers: ఆధిపత్యం కోసం రెండు పులుల మధ్య యుద్ధం.. ఒకటి మృతి
Also Read
- Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
- VIVO S60T: 7200mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్‌ప్లే.. Vivo S60t స్మార్ట్ ఫోన్ లాంచ్..
- Honor New Mobile: 6000 mAH బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్, 1TB స్టోరేజ్.. Honor X5ds లాంచ్..
- CM Chandrababu: బుర్రిపాలెంలో కృష్ణ సినిమా హీరో.. పెమ్మసాని పొలిటికల్ హీరో!
అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ ఇంకా మాట్లాడుతూ, “రెండవ వార్త: బులంద్‌షహర్‌లో, ఒక దినసరి కూలీని చెట్టుకు కట్టివేసి, కొట్టి నినాదాలు చేశారని మరో ట్వీట్‌లో అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు. నిందితులపై చర్య తీసుకోకుండా పోలీసులు సానుభూతిని చూపించినట్లు ఆయన ఆరోపించారు. బాధ్యులపై చర్యలు తీసుకోకుండా సాహిల్‌ని జైలుకు పంపారని ఆయన మండిపడ్డారు. పోలీసులే చర్యలు తీసుకోకుంటే ఎక్కడికి వెళ్లాలని ఆయన ప్రశ్నించారు.
हम पर ही ज़ुल्म होगा हम ही ज़ालिम कहलाएंगे।
हम को ही मारा जाएगा और हम पर ही मुक़दमे चलाए जाएंगे।भारत में हिन्दुत्व इंतिहा-पसंदी उरुज पर है, शर्पसंद हिंदुत्ववादियों के शर-पसंदी की कुछ चिंगारी पुलिस विभाग तक पहुंच चुकी है।
उसका जीता जागता मिसाल आजकी 2 ख़बर की सुर्खियां हैं। pic.twitter.com/raaW4NdRDF
— Asaduddin Owaisi (@asadowaisi) June 17, 2023
తాజావార్తలు
-
Srikanth Odela: “ఎవర్రా నువ్వు.. ఏంది నీ గోల?”.. శ్రీకాంత్ ఓదెల మొండితనం చూసి సుకుమార్ షాక్!
-
Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
-
DK Aruna : ఓటమి భయంతోనే కాంగ్రెస్ డ్రామాలు.. ఎంపీ డీకే అరుణ కీలక వ్యాఖ్యలు..
-
VIVO S60T: 7200mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్‌ప్లే.. Vivo S60t స్మార్ట్ ఫోన్ లాంచ్..
-
Honor New Mobile: 6000 mAH బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్, 1TB స్టోరేజ్.. Honor X5ds లాంచ్..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!