Conflict Between Tigers: ఆధిపత్యం కోసం రెండు పులుల మధ్య యుద్ధం.. ఒకటి మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Conflict Between Tigers: మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లాలోని నౌరదేహి అటవీ అభయారణ్యంలో రెండు పులులు ఆధిపత్యం కోసం పోరాడాయి. ఇందులో టైగర్ N-2 గాయపడి చికిత్స పొందుతూ మరణించింది. పన్నా టైగర్ రిజర్వ్ వైద్యులు ఆ పులికి చికిత్స అందించగా ఆరోగ్యం కాస్త మెరుగుపడింది. అయితే ఇవాళ ఆ పులి మరణించినట్లు టవీ శాఖ పెట్రోలింగ్ బృందం వెల్లడించింది. అనంతరం అటవీశాఖ ఉన్నతాధికారులకు వారు సమాచారం అందించారు. కిషన్ మరణవార్త విన్న ఉన్నతాధికారులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పన్నా టైగర్ రిజర్వ్ డాక్టర్ గుప్తాను పిలిచారు. అనంతరం మృతి చెందిన పులికి వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. నౌరదేహి అటవీ అభయారణ్యంలోని అడవిలో కిషన్‌కు పూలమాల వేసి దహనం చేశారు. ఈ కార్యక్రమంలో నౌరదేహి అభయారణ్యంలోని అటవీశాఖ అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
Also Read: Police: దొంగలను పట్టుకోవడం మానేసి.. చైన్ స్నాచింగ్ గా మారిన కానిస్టేబుల్
Also Read
- OTR: చంద్రబాబుకు జనసేన ఫిర్యాదు.. బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మ కు అగ్నిపరీక్ష!
- CS Karnan Dies: సీజేఐ సహా సుప్రీంకోర్టు జడ్జీల అరెస్టుకే ఆదేశాలు.. వివాదాస్పద మాజీ హైకోర్టు న్యాయమూర్తి కర్ణన్ కన్నుమూత!
- Achanta: సర్పంచ్ స్థానాన్ని ఏకగ్రీవం చేస్తే రూ. 2 కోట్లు ఇస్తా.. జనసేన నేత సంచలన ప్రతిపాదన..
- AP Govt: ఏపీకి పెట్టుబడుల వెల్లువ.. రూ.32.49 లక్షల కోట్ల మైలురాయి..
రాష్ట్రంలోనే అతిపెద్ద నౌరదేహి అభయారణ్యంలోని నౌరదేహిలో ఐదేళ్లలో తొలిసారిగా ఎన్-2, ఎన్-3 పులుల మధ్య భీకర పోరు జరిగిందని నౌరదేహి ఎస్డీఓ సేవరం మాలిక్ తెలిపారు. ఈ పోరాటంలో ఎన్-2 టైగర్ కిషన్ గాయపడింది. 2018 సంవత్సరం నుంచి నౌరదేహి అటవీ అభయారణ్యంలో భూభాగంపై పులుల మధ్య పోరాటం జరగడం ఇదే మొదటిసారి. టైగర్ ఎన్-2 ముఖంపై కొన్ని పంజా గుర్తులు, కొన్ని గాయాలు కూడా ఉన్నాయి. టైగర్ రిజర్వ్ డాక్టర్, స్థానిక వెటర్నరీ డాక్టర్ పన్నాకు చికిత్స అందించారు.
తాజావార్తలు
-
OTR: నేతల తన్నులాటలతోనే నందికొట్కూరులో టీడీపీ ఘోర ఓటమి?
-
Nagula Chavithi: నాగుల చవితి వేళ అద్భుతం.. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యక్షమైన నాగసర్పం!
-
CM Revanth Reddy : పిల్లల భవిష్యత్తే లక్ష్యం.. సీఎం రేవంత్ కీలక సందేశం
-
OTR: లెక్కలు మారుతున్నాయా? కంగారులో కూటమి.. వైసీపీ మాత్రం పక్కా లెక్కలతో ముందడుగు వేస్తుందా?
-
OTR: చంద్రబాబుకు జనసేన ఫిర్యాదు.. బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మ కు అగ్నిపరీక్ష!
ట్రెండింగ్
-
Red Line on Medicine Strips: మెడిసిన్ స్ట్రిప్‌పై ఎర్రగీత ఉందా? ఈ విషయం తప్పక తెలుసుకోండి..!
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!
-
Matt Henry: భారత్‌ను మడతెట్టెస్తున్న మాట్ హెన్రీ.. ఇది మూడోసారి.. ఏకంగా 8 వికెట్స్!
-
NZ vs IND 4th ODI: భారత్ ఖాతాలో చెత్త రికార్డు.. పాకిస్థాన్ సరసన టీమిండియా!
-
India Playing XI 4th ODI: గిల్, రాహుల్, కాంబోజ్ అవుట్.. ఇషాన్ కిషన్, సిరాజ్ ఇన్.. కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్..!