Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Sports Most Expensive Ipl Trades History Top 5

IPL 2026 Trades: ఐపీఎల్ చరిత్రలో 5 అత్యంత ఖరీదైన ట్రేడ్‌లు ఇవే!

Published Date :November 12, 2025 , 3:56 pm
By Shiva Ganesh
IPL 2026 Trades: ఐపీఎల్ చరిత్రలో 5 అత్యంత ఖరీదైన ట్రేడ్‌లు ఇవే!
  • Follow Us :
  • google news
  • dailyhunt

IPL 2026 Trades: భారత దేశంలో క్రికెట్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇండియాలో క్రికెట్‌ను అంతలా అభిమానిస్తారు. వచ్చే ఏడాది జరగనున్న IPL 2026 వేలానికి ముందు టోర్నీలోని జట్లలో పలు మార్పులు జరిగే అవకాశం ఉందని క్రీడా వర్గాలు పేర్కొన్నాయి. రాబోయే ఐపీఎల్‌కు సంబంధించి సంజు శాంసన్‌, రవీంద్ర జడేజా నిరంతరం వార్తల్లో నిలుస్తున్నారు. ఈ ఇద్దరు మాజీ IPL ఛాంపియన్లు రాజస్థాన్ రాయల్స్ – చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగే చారిత్రాత్మక ట్రేడ్ లీగ్‌లో అత్యంత ఖరీదైన వాటిలో ఒకటి కావచ్చని అంటున్నారు. ఈ ఇద్దరు ఆటగాళ్లను నేరుగా మార్పిడి చేసుకుంటారని, వారి ఒక్కొక్కరి విలువ రూ.18 కోట్లు. అయితే ఇప్పటి వరకు IPLలో జరిగిన ఐదు అత్యంత ఖరీదైన ట్రేడ్‌లు ఏంటో తెలుసా.. ఈ స్టోరీలో తెలుసుకుందాం..

READ ALSO: Masood Azhar: ముంబై, పార్లమెంట్, పఠాన్‌కోట్, పుల్వామా , ఇప్పుడు ఢిల్లీ.. పాకిస్తాన్‌లో సురక్షితంగా మసూద్ అజార్..

Also Read

  • KTR: కాళేశ్వరంపై కాంగ్రెస్ అబద్ధాల కోటలు బద్దలయ్యాయి.. హైకోర్టు తీర్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
  • LSG vs RR: టాస్ గెలిచిన లక్నో.. బ్యాటింగ్ ఎవరిదంటే?
  • CM Revanth Reddy : పెద్ద‌ల చ‌దువుకు పెద్ద పీట‌.. వ‌యోజ‌నుల్లో అక్ష‌రాస్య‌త పెంపుపై ప్ర‌త్యేక శ్ర‌ద్ధ‌..
  • Tragedy: వయ్యారాలు ఒలకబోస్తూ 5 గురు స్త్రీలు.. ఏకాంతంగా కలిసేందుకు ఆహ్వానాలు.. చివరకు ఇలా..

MI – RCB మధ్య బిగ్ డీల్..
అత్యంత ఖరీదైన జాబితాలో మొదటి పేరు ఆస్ట్రేలియా స్టార్ ఆల్ రౌండర్ కామెరాన్ గ్రీన్. 2023 ఐపీఎల్ వేలంలో ముంబై ఇండియన్స్ ఈ ఆస్ట్రేలియన్ స్టార్‌ను రూ.17.5 కోట్ల భారీ మొత్తానికి కొనుగోలు చేసింది. కానీ తదుపరి సీజన్ ఐపీఎల్ 2024 కి ముందు.. ముంబై ఇండియన్స్ గ్రీన్‌ను మార్పిడి చేసుకుంది. వేలానికి ముందే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈ స్టార్ ప్లేయర్‌ను సొంతం చేసుకుంది.

హార్దిక్ కోసం భారీ మొత్తంలో ఖర్చు..
ఐపీఎల్ చరిత్రలో అత్యంత సంచలనాత్మక ట్రేడ్‌ల జాబితాలో హార్దిక్ పాండ్యా పేరు ప్రత్యేకమైంది. ఈ స్టార్ ప్లేయర్ ముంబై ఇండియన్స్‌తో తన కెరీర్‌ను ప్రారంభించాడు, తర్వాత రెండు సీజన్లు గుజరాత్ టైటాన్స్‌ తరుఫున మైదానంలోకి అడుగుపెట్టాడు, తర్వాత IPL 2024లో మళ్లీ ముంబైకి తిరిగి వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అయితే ఈ ట్రేడ్ విలువ రూ.15 కోట్లు అని సమాచారం. దీనిని విజయవంతం చేయడానికి MI గ్రీన్‌ను ట్రేడ్ చేసిందని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు.

* మూడో స్థానంలో ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్ ఉన్నాడు. ఈ స్టార్ ప్లేయర్ తన ఐపీఎల్ కెరీర్‌లో వివిధ జట్లకు ఆడాడు. ఈ అనుభవజ్ఞుడైన భారత ఆల్ రౌండర్‌ను IPL 2023 సీజన్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్ కోల్‌కతా నైట్ రైడర్స్‌కు అమ్మింది. దీని విలువ మొత్తం రూ.10.75 కోట్లు.

* ఈ జాబితాలో నాల్గవ పేరు న్యూజిలాండ్‌కు చెందిన విధ్వంసక బౌలర్ లాకీ ఫెర్గూసన్. ఈ స్టార్ ప్లేయర్ IPL 2023 కి ముందు కూడా ట్రేడ్ చేయబడ్డాడు. అప్పుడు గుజరాత్ టైటాన్స్‌తో ఉన్న ఫెర్గూసన్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ రూ.10 కోట్లకు కొనుగోలు చేసింది.

* భారత యువ పేసర్ అవేష్ ఖాన్ కూడా ఈ జాబితాలో ఉన్నాడు. 2024 IPL సీజన్ కోసం ఈ ప్లేయర్‌ను లక్నో సూపర్ జెయింట్స్ కొనుగోలు చేసింది. అవేష్ ఖాన్ ధర రూ.10 కోట్లు.

READ ALSO: Bike Rider Protection Jacket: బైక్ రైడర్ల కోసం ఎయిర్‌బ్యాగ్‌లు.. ధర ఎంత అంటే?

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Avesh Khan IPL transfer
  • Cameron Green IPL trade
  • Hardik Pandya Trade
  • IPL 2026 trades
  • IPL history records

తాజావార్తలు

  • Earthquake: గుజరాత్‌లో భూకంపం.. ఆందోళనలో ప్రజలు!

  • PM Modi: ప్రధాని మోడీపై సంచలన వ్యాఖ్యలు.. మల్లికార్జున్ ఖర్గేకు ఎన్నికల సంఘం నోటీసులు

  • Donald Trump: గుడ్‌న్యూస్ చెప్పిన డొనాల్డ్ ట్రంప్.. ఈ శుక్రవారంతో అంతా ఫైనల్..

  • World Cup 2011: అందుకే 2011 వరల్డ్ కప్‌లో రోహిత్ శర్మను తీసుకోలేదు.. ‘నన్ను క్షమించు’: శ్రీకాంత్

  • Niharika Konidela: వరుణ్ – లావణ్యల ‘సీక్రెట్’ లవ్ స్టోరీ.. అసలు విషయం బయటపెట్టిన నిహారిక!

ట్రెండింగ్‌

  • Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!

  • Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!

  • భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • 200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions