IPL 2026 Trade List: ఐపీఎల్ 2026 మినీ వేలానికి ముందు ఫ్రాంచైజీల మధ్య జరిగిన ప్లేయర్స్ ట్రేడింగ్ పూర్తిగా రసవత్తరంగా సాగింది. బీసీసీఐ ప్రకటించిన ఈ లిస్ట్‌లో కొన్ని భారీగా, కొన్ని అనూహ్య మార్పులు చోటు చేసుకోవడంతో అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్‌ను చెన్నై సూపర్ కింగ్స్ అతని పాత ధర రూ. 18 కోట్లకే ట్రేడ్ చేసుకోవడం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. అదే సమయంలో సీఎస్‌కే జట్టులోని వెటరన్…
IPL 2026 Trades: భారత దేశంలో క్రికెట్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇండియాలో క్రికెట్‌ను అంతలా అభిమానిస్తారు. వచ్చే ఏడాది జరగనున్న IPL 2026 వేలానికి ముందు టోర్నీలోని జట్లలో పలు మార్పులు జరిగే అవకాశం ఉందని క్రీడా వర్గాలు పేర్కొన్నాయి. రాబోయే ఐపీఎల్‌కు సంబంధించి సంజు శాంసన్, రవీంద్ర జడేజా నిరంతరం వార్తల్లో నిలుస్తున్నారు. ఈ ఇద్దరు మాజీ IPL ఛాంపియన్లు రాజస్థాన్ రాయల్స్ – చెన్నై సూపర్ కింగ్స్…