IPL 2026 Trades: భారత దేశంలో క్రికెట్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇండియాలో క్రికెట్‌ను అంతలా అభిమానిస్తారు. వచ్చే ఏడాది జరగనున్న IPL 2026 వేలానికి ముందు టోర్నీలోని జట్లలో పలు మార్పులు జరిగే అవకాశం ఉందని క్రీడా వర్గాలు పేర్కొన్నాయి. రాబోయే ఐపీఎల్‌కు సంబంధించి సంజు శాంసన్, రవీంద్ర జడేజా నిరంతరం వార్తల్లో నిలుస్తున్నారు. ఈ ఇద్దరు మాజీ IPL ఛాంపియన్లు రాజస్థాన్ రాయల్స్ – చెన్నై సూపర్ కింగ్స్…