Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Modi Says Women Will Be Safe Only If Bjp Wins In Bengal Targets Tmc

PM Modi: బీజేపీ గెలిస్తేనే ఆడ బిడ్డలు సురక్షితంగా ఉంటారు.. బెంగాల్‌లో మోడీ ప్రచారం

Published Date :April 11, 2026 , 2:26 pm
By Suresh Maddala
  • బీజేపీ గెలిస్తేనే ఆడ బిడ్డలు సురక్షితంగా ఉంటారు
  • మహిళలకు నెలకు 3,000 ఆర్థిక సహాయం
  • బెంగాల్‌లో మోడీ ప్రచారం
PM Modi: బీజేపీ గెలిస్తేనే ఆడ బిడ్డలు సురక్షితంగా ఉంటారు.. బెంగాల్‌లో మోడీ ప్రచారం
  • Follow Us :
  • google news
  • dailyhunt

పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ గెలిస్తేనే ఆడ బిడ్డలు సురక్షితంగా ఉంటారని ప్రధాని మోడీ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆయా ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. పూర్బ బర్ధమాన్, ముర్షిదాబాద్‌లో జరిగిన ఎన్నికల ప్రచారంలో మమతా బెనర్జీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.

‘‘బీజేపీ తీసుకున్న సంకల్పం కేవలం ఎన్నికల వాగ్దానం మాత్రమే కాదు. ఇది టీఎంసీ ‘జంగిల్ రాజ్’, ‘సిండికేట్ రాజ్’ అంతానికి సంకేతం. ఇకపై బెంగాల్ ఆడ బిడ్డలు సురక్షితంగా ఉంటారు. అవినీతిపరులకు అండగా నిలుస్తున్న బెంగాల్‌లోని వారు ఒక్క విషయం గమనించాలి. మే 4వ తేదీ తర్వాత పలాయనం చిత్తగించడం మీరే చూస్తారు.’’ అని అన్నారు. మహిళలకు నెలకు 3,000 ఆర్థిక సహాయం అందిస్తామని మోడీ హామీ ఇచ్చారు.

పూర్బ బర్ధమాన్‌లో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. ‘‘అవినీతి, శాంతిభద్రతలపై బీజేపీ ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేస్తుంది. తద్వారా ప్రతి టీఎంసీ గూండా, సిండికేట్, అవినీతిపరుడైన ఎమ్మెల్యే లేదా మంత్రిని చట్టప్రకారం పూర్తిగా జవాబుదారీగా చేయవచ్చు. అంతేకాకుండా రాజకీయ హింసపై విచారణ జరిపేందుకు విశ్రాంత సుప్రీంకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో ఒక విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేస్తాం.’’ అని అన్నారు.

‘‘కేరళలో పరిస్థితి ఎలా ఉందంటే.. ఎల్‌డీఎఫ్‌ గానీ, యూడీఎఫ్‌ గానీ తామే గెలుస్తామని కనీసం చెప్పుకోవడం కూడా లేదు. తమ ఓటమిని వారే స్వయంగా చూడగలుగుతున్నారు.’’ అని వ్యాఖ్యానించారు.

#WATCH | West Bengal: Prime Minister Narendra Modi addresses a public rally in Murshidabad.

He says, "The pledge the BJP has taken is not merely an electoral promise; it is the clarion call signalling the end of the TMC's 'Jungle Raj' and 'Syndicate Raj'… The daughters of… pic.twitter.com/lIPfJJjUGW

— ANI (@ANI) April 11, 2026

#WATCH | Purba Bardhaman: While addressing a public rally, Prime Minister Narendra Modi says, "… The BJP will release a White Paper regarding corruption and law and order so that every TMC goon, syndicate, and corrupt MLA or minister can be held fully accountable under the… pic.twitter.com/0XkvAkfEx2

— ANI (@ANI) April 11, 2026

#WATCH | Purba Bardhaman: Prime Minister Narendra Modi addresses a public rally ahead of West Bengal elections.

He says, "In Keralam, the situation is such that neither the LDF nor the UDF is even claiming victory; they can see their defeat…" pic.twitter.com/FRGTWPWDNB

— ANI (@ANI) April 11, 2026

"Full account of 15 years": PM Modi vows "white paper" on TMC corruption, ₹3,000 monthly aid for women

Read @ANI Story |https://t.co/5ewzSmg3uC#PMModi #TMC #corruption #women pic.twitter.com/2FWcYBa5hB

— ANI Digital (@ani_digital) April 11, 2026

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Bengal election campaign news
  • BJP manifesto Bengal
  • BJP vs TMC West Bengal elections
  • Indian Politics Updates
  • Mamata Banerjee criticism

తాజావార్తలు

  • PM Modi: బీజేపీ గెలిస్తేనే ఆడ బిడ్డలు సురక్షితంగా ఉంటారు.. బెంగాల్‌లో మోడీ ప్రచారం

  • Coconut Rice: సమయం తక్కువ, రుచి ఎక్కువ.. పిల్లలు ఇష్టంగా తినే బెస్ట్ లంచ్ బాక్స్ రెసిపీ మీ కోసం..

  • Nizamabad: కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్ల మూకుమ్మడి బదిలీ..

  • Jayaprada Samrat: వెండితెరకు మరో వారసుడు.. జయప్రద తనయుడు సామ్రాట్ గ్రాండ్ ఎంట్రీ!

  • Rajat Patidar: “చూస్తుంటే కొట్టేలా ఉన్నాడే”.. వైభవ్ మెడ పట్టుకుని ఆర్సీబీ కెప్టెన్ ఏం చేశాడో చూడండి..

ట్రెండింగ్‌

  • సరికొత్త కలర్స్, అబ్బురపరిచే డిజైన్, 200MP కెమెరాతో మార్కెట్ ను షేక్ చేయడానికి సిద్దమైన Huawei Pura 90 సిరీస్..!

  • Pillow Cover Stains : నూనె మరకలతో దిండ్లు చెడిపోయాయా.? ఇలా చేస్తే కొత్తలాగే మెరుస్తాయి.!

  • Ragi Bread : ఈస్ట్ అక్కర్లేదు.. గ్లూటెన్ భయం లేదు.. ఆరోగ్యకరమైన ‘రాగి బ్రెడ్’ ఇప్పుడు ఇంట్లోనే.!

  • రికార్డు సృష్టించిన MG Majestor.. రైలును లాగి గిన్నిస్ బుక్‌లో స్థానం!

  • Car Prices Hike: కారు కొనాలనుకుంటే కోనేయండమ్మా.. మే 1 నుండి మరింత కాస్ట్లీ కాబోతున్నాయి..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions