PM Modi: బీజేపీ గెలిస్తేనే ఆడ బిడ్డలు సురక్షితంగా ఉంటారు.. బెంగాల్‌లో మోడీ ప్రచారం
- బీజేపీ గెలిస్తేనే ఆడ బిడ్డలు సురక్షితంగా ఉంటారు
- మహిళలకు నెలకు 3,000 ఆర్థిక సహాయం
- బెంగాల్‌లో మోడీ ప్రచారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ గెలిస్తేనే ఆడ బిడ్డలు సురక్షితంగా ఉంటారని ప్రధాని మోడీ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆయా ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. పూర్బ బర్ధమాన్, ముర్షిదాబాద్‌లో జరిగిన ఎన్నికల ప్రచారంలో మమతా బెనర్జీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.
‘‘బీజేపీ తీసుకున్న సంకల్పం కేవలం ఎన్నికల వాగ్దానం మాత్రమే కాదు. ఇది టీఎంసీ ‘జంగిల్ రాజ్’, ‘సిండికేట్ రాజ్’ అంతానికి సంకేతం. ఇకపై బెంగాల్ ఆడ బిడ్డలు సురక్షితంగా ఉంటారు. అవినీతిపరులకు అండగా నిలుస్తున్న బెంగాల్‌లోని వారు ఒక్క విషయం గమనించాలి. మే 4వ తేదీ తర్వాత పలాయనం చిత్తగించడం మీరే చూస్తారు.’’ అని అన్నారు. మహిళలకు నెలకు 3,000 ఆర్థిక సహాయం అందిస్తామని మోడీ హామీ ఇచ్చారు.
Also Read
- Air India Incident: గంజాయి సేవించి విమానం నడిపాడు.. డ్రగ్ టెస్టులో పైలెట్ ఫెయిల్.!
- IEA: మహిళలే మోడీని గెలిపించారు.. ఉజ్వల పథకంపై అంతర్జాతీయ ప్రశంసలు..
- PM Modi: ‘‘ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం’’.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు..
- Plastic Notes: ప్లాస్టిక్ నోట్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయంటే..
పూర్బ బర్ధమాన్‌లో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. ‘‘అవినీతి, శాంతిభద్రతలపై బీజేపీ ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేస్తుంది. తద్వారా ప్రతి టీఎంసీ గూండా, సిండికేట్, అవినీతిపరుడైన ఎమ్మెల్యే లేదా మంత్రిని చట్టప్రకారం పూర్తిగా జవాబుదారీగా చేయవచ్చు. అంతేకాకుండా రాజకీయ హింసపై విచారణ జరిపేందుకు విశ్రాంత సుప్రీంకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో ఒక విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేస్తాం.’’ అని అన్నారు.
‘‘కేరళలో పరిస్థితి ఎలా ఉందంటే.. ఎల్‌డీఎఫ్ గానీ, యూడీఎఫ్ గానీ తామే గెలుస్తామని కనీసం చెప్పుకోవడం కూడా లేదు. తమ ఓటమిని వారే స్వయంగా చూడగలుగుతున్నారు.’’ అని వ్యాఖ్యానించారు.
#WATCH | West Bengal: Prime Minister Narendra Modi addresses a public rally in Murshidabad.
He says, "The pledge the BJP has taken is not merely an electoral promise; it is the clarion call signalling the end of the TMC's 'Jungle Raj' and 'Syndicate Raj'… The daughters of… pic.twitter.com/lIPfJJjUGW
— ANI (@ANI) April 11, 2026
#WATCH | Purba Bardhaman: While addressing a public rally, Prime Minister Narendra Modi says, "… The BJP will release a White Paper regarding corruption and law and order so that every TMC goon, syndicate, and corrupt MLA or minister can be held fully accountable under the… pic.twitter.com/0XkvAkfEx2
— ANI (@ANI) April 11, 2026
#WATCH | Purba Bardhaman: Prime Minister Narendra Modi addresses a public rally ahead of West Bengal elections.
He says, "In Keralam, the situation is such that neither the LDF nor the UDF is even claiming victory; they can see their defeat…" pic.twitter.com/FRGTWPWDNB
— ANI (@ANI) April 11, 2026
"Full account of 15 years": PM Modi vows "white paper" on TMC corruption, ₹3,000 monthly aid for women
Read @ANI Story |https://t.co/5ewzSmg3uC#PMModi #TMC #corruption #women pic.twitter.com/2FWcYBa5hB
— ANI Digital (@ani_digital) April 11, 2026
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..