Car Prices Hike: కారు కొనాలనుకుంటే కోనేయండమ్మా.. మే 1 నుండి మరింత కాస్ట్లీ కాబోతున్నాయి..!
- Hyundai Motor India మే 2026 నుండి కార్ల ధరలు పెంపు
- గరిష్టంగా 1% వరకు ధరలు పెరిగే అవకాశం
- ఉత్పత్తి ఖర్చులు, ముడి సరుకు ధరల పెరుగుదల కారణం
- అన్ని హ్యాచ్‌బ్యాక్, SUV, సెడాన్ మోడళ్లకు వర్తింపు
- మోడల్ వారీగా ధరల పెంపు భిన్నంగా ఉండనుంది
- జనవరి 2026లో ఇప్పటికే 0.6% పెంపు తర్వాత ఇది రెండోసారి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyundai Car Prices Hike from May 2026: కారు కొనాలని ప్లాన్ చేస్తున్నవారికి ఓ ఇంపార్టెంట్ న్యూస్. ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ హ్యుండాయ్ మోటార్ ఇండియా (Hyundai Motor India) తన వాహనాల ధరలను మే 2026 నుంచి పెంచనున్నట్లు ప్రకటించింది. పెరుగుతున్న ఉత్పత్తి ఖర్చులు, ముడి సరుకు ధరలు, ఇతర ఆర్థిక ఒత్తిడుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ ధరల పెంపు గరిష్టంగా 1% వరకు ఉండనున్నట్లు కంపెనీ పేర్కొంది.
కొత్త లుక్, అప్డేటెడ్ ఫీచర్లతో మళ్లీ మార్కెట్‌లోకి Bajaj Pulsar 180 రీలాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే..!
Also Read
- Electric Two-Wheeler Sales: మార్కెట్‌ను శాసిస్తున్న 4 ఈవీ స్కూటర్లు ఇవే.. 9 నెలల్లో 15.61 లక్షల అమ్మకాలు..!
- Porsche Cayenne Electric: Porsche Cayenne Electric భారత్‌లో లాంచ్.. 623 కి.మీ రేంజ్, 2.5 సెకన్లలో 100 kmph
- Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
- Yamaha R15 లవర్స్‌కు బ్యాడ్ న్యూస్.. నిలిపివేయాలని కంపెనీ ప్లాన్..
ముఖ్యంగా ఈ ధరల పెంపు ఒక్కో మోడల్ కు వేరుగా ఉండబోతోందని, అయితే కంపెనీ పోర్ట్‌ఫోలియోలో ఉన్న అన్ని హ్యాచ్‌బ్యాక్‌లు, SUVలు, సెడాన్‌లకు ఇది వర్తించనుంది. మోడల్ వారీగా ఎంత మేరకు ధరలు పెరుగుతాయో త్వరలో వెల్లడించనున్నారు. ఇదే ఏడాది జనవరిలో ఇప్పటికే 0.6% ధరలు పెంచిన హ్యుండాయ్, ఇది రెండోసారి ధరల పెంపు. ఇక భారత ఆటోమొబైల్ రంగంలో ఏప్రిల్ 2026లోనే టాటా మోటార్స్, BMW, ఆడి, మెర్స్డ్స్-బెంజ్ ఇండియా వంటి ప్రముఖ కంపెనీలు ధరలు పెంచిన విషయం తెలిసిందే.
Samsung Smartphones: మళ్లీ ధరలు పెంచిన శాంసంగ్.. ఏ ఫోన్ ఎంత ధర పెరిగిందంటే..
విదేశీ మారక విలువల మార్పులు, మరియు ముడి సరుకు ఖర్చుల పెరుగుదల కారణంగా ‘ఆడి’ కంపెనీ ఏప్రిల్ 1 నుంచి 2% వరకు ధరలు పెంచింది. అదే విధంగా టాటా మోటార్స్ కూడా ICE మోడళ్లపై 0.5% వరకు ధరలను పెంచింది. ఇక లగ్జరీ కార్ల విభాగంలో మెర్స్డ్స్-బెంజ్ ఇండియా కూడా 2% వరకు ధరలను పెంచింది. ఇక MG మోటార్ ఇండియా కూడా తన కార్ల ధరలను 2% వరకు పెంచింది. అయితే MG సెలెక్ట్ ద్వారా అమ్మే ప్రీమియం మోడల్స్‌పై మాత్రం ఈ పెంపు ప్రభావం ఉండదని కంపెనీ స్పష్టం చేసింది.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?