రికార్డు సృష్టించిన MG Majestor.. రైలును లాగి గిన్నిస్ బుక్‌లో స్థానం!
- MG Majestor గిన్నిస్ వరల్డ్ రికార్డ్
- 406.4 టన్నుల బరువున్న రైలును 300 అడుగులకుపైగా లాగింది
- Guinness World Records లో నమోదు
- జమ్మూ & కాశ్మీర్‌లో ప్రత్యేక ట్రాక్‌పై ప్రయోగం నిర్వహణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MG Majestor World Record: JSW MG మోటార్ ఇండియా నుండి రాబోయే SUV MG మాజెస్టర్ కారు ప్రీ-లాంచ్ దశలోనే సంచలనం సృష్టిస్తూ గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించింది. కారు పవర్, ఇంజినీరింగ్ సామర్థ్యాన్ని చూపుతూ ఈ SUV రైలును సునాయాసంగా లాగేసిందంటే నమ్మండి. మార్చి 31న జమ్మూ కాశ్మీర్ లోని కాకపోరా–అవంతిపోరా మధ్య ప్రత్యేకంగా సిద్ధం చేసిన రైల్వే ట్రాక్‌పై ఈ ప్రయోగం నిర్వహించారు. ఈ సందర్భంగా MG మాజెస్టర్ ఏకంగా 406.4 టన్నుల బరువున్న రైలును 300 అడుగులకుపైగా లాగింది.
Athidi Release: ‘అతిథి’ రీ-రిలీజ్.. సాహసోపేతమైన నిర్ణయం, వర్కౌట్ అవుతుందా?
Also Read
- Best Scooters for Women: మహిళలకు బెస్ట్ స్కూటర్లు ఇవే.. స్టైలిష్ లుక్, మంచి మైలేజ్‌తో అదిరిపోయే మోడల్స్!
- Mercedes-AMG Petronas e-Bike: 100KM రేంజ్.. 9 గేర్లు.. Mercedes కొత్త ఎలక్ట్రిక్ సైకిల్ లాంచ్, ధర చూస్తే షాక్!
- Car Sales in August: పెట్రోల్ కార్ల వాటా రికార్డు స్థాయిలో పతనం.. భారత మార్కెట్లో కొత్త ట్రెండ్
- Tata Tigor Facelift: టియాగోను మర్చిపోయేలా కొత్త టిగోర్.. ఫేస్‌లిఫ్ట్‌లో అదిరిపోయే మార్పులు
గిన్నిస్ ప్రమాణాల ప్రకారం కనీసం 400 టన్నులు, 100 అడుగుల దూరం అవసరం ఉండగా.. ఈ SUV కారు వాటిని సులభంగా అధిగమించింది. దీంతో SUV ద్వారా రైలును లాగిన ప్రపంచంలోనే అతిపెద్ద రికార్డుగా నమోదయ్యింది. ఈ ఫీట్‌లో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఈవెంట్ లో ఉపయోగించిన వాహనం పూర్తిగా స్టాండర్డ్ ప్రొడక్షన్ కారు మాత్రమే. ఎలాంటి ఇంజిన్, డ్రైవ్‌ట్రెయిన్ లేదా ట్రాక్షన్ మార్పులు చేయకుండా ఈ ఘనత సాధించింది. ఈ MG Majestor లో WAG-9HC లోకోమోటివ్, ప్యాసింజర్ కోచ్‌లు, గార్డ్ కోచ్ ఉన్న రైలు పూర్తిగా SUV శక్తితోనే కదిలిందని నిపుణులు ధృవీకరించారు.
పవర్‌ట్రెయిన్, ఫీచర్స్:
MG మాజెస్టర్లో 2.0 లీటర్ ట్విన్-టర్బో డీజిల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 215bhp పవర్, 478.5Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో ఈ ఇంజిన్ జతచేయబడింది. ఈ SUVలో ట్రిపుల్ డిఫరెన్షియల్ లాక్స్ (ఫ్రంట్, రియర్, సెంటర్), అడ్వాన్స్‌డ్ 4WD సిస్టమ్, మల్టిపుల్ టెర్రెయిన్ మోడ్స్, క్రాల్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఆఫ్-రోడ్ సామర్థ్యాల విషయంలో కూడా ఇది బలంగా నిలుస్తుంది. 219mm గ్రౌండ్ క్లియరెన్స్, 810mm వరకు వాటర్ వాడింగ్ కెపాసిటీతో ఈ SUV ఫుల్-సైజ్ సెగ్మెంట్‌లో గట్టి పోటీ ఇవ్వనుంది.
RR vs RCB: ఆర్ఆర్ మ్యాచ్‌కు ముందు ఆర్సీబీకి బిగ్ షాక్.. భువీ-వైభవ్ పోరు కోసం ఆసక్తిగా ఫాన్స్!
MG మాజెస్టర్ను ప్రీమియం D+ సెగ్మెంట్ SUVగా పొజిషన్ చేస్తున్నారు. ఇది కంపెనీ ప్రస్తుత ఫ్లాగ్‌షిప్ మోడల్ MG Gloster కంటే పై స్థాయిలో ఉంటుంది. ఇప్పటికే రూ.41,000తో ప్రీ-బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ప్రారంభ వినియోగదారులకు 5 ఏళ్ల అన్‌లిమిటెడ్ కిలోమీటర్ వారంటీ, ఫ్రీ రోడ్‌సైడ్ అసిస్టెన్స్, ప్రాధాన్యత డెలివరీలు, ప్రత్యేక డ్రైవింగ్ అనుభవాలు వంటి ప్రయోజనాలు అందించనున్నారు.
MG Majestor pulls off something big. Literally.
India’s first D+ SUV sets a Guinness World Record by towing a 406.4 tonne train over 300 feet on a railway track in Jammu & Kashmir — using a stock production vehicle with no modifications.
Powered by a 2.0L twin-turbo diesel… pic.twitter.com/dqHwefWczq
— RushLane (@rushlane) April 10, 2026
తాజావార్తలు
-
CM Revanth Reddy: “చర్చ తర్వాతే నిర్ణయం తీసుకుంటాం”.. సభలో సభ్యుల తీరుపై సీఎం ఆగ్రహం..!
-
Ishan Kishan History: డబుల్ సెంచరీతో చరిత్ర సృష్టించిన ఇషాన్ కిషన్.. 31 ఏళ్ల తర్వాత..!
-
Sumanth Prabhas: ప్రభాస్ బంగారంరా.. కలిసి మాట్లాడిన ఆ క్షణం మైండ్ బ్లాంక్ అయింది.!
-
India vs Japan: టీమిండియా చారిత్రాత్మక మ్యాచ్.. బ్రాడ్కాస్టింగ్పై బిగ్ టెన్షన్.. చివరకు యూట్యూబే దిక్కా!
-
Aqua Farmers Crop Holiday: సమస్యలు పరిష్కరించకపోతే క్రాప్ హాలిడే.. ఆక్వా రైతుల డెడ్‌లైన్
ట్రెండింగ్
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్‌ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!