MLC Kavitha : కుల సంఘాలు అనేవి ప్రభుత్వానికి ప్రజలకు వారధిలా ఉండాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నిజామాబాద్ జిల్లా పద్మశాలి సంఘం ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నిజామాబాద్ జిల్లా పద్మశాలిల అభివృద్ధికి తమ వంతుగా కృషి చేస్తున్నామని ఆమె తెలిపారు. కుల సంఘాలు అనేవి ప్రభుత్వానికి ప్రజలకు వారధిలా ఉండాలని ఆమె వ్యాఖ్యానించారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు నుంచి పద్మశాలి లు కుల వృత్తిని కోల్పోతూ వచ్చారని, శాంతి భద్రతలకు మారు పేరు కేసీఆర్ ప్రభుత్వమని ఆమె వ్యాఖ్యానించారు. వ్యాపారస్తులకు కూడా 24 గంటల కరెంట్ ఇస్తున్న ఏకైక ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వమని, చేనేత, బీడీ కార్మికులకు కాపాడుకుంటున్న ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వమని ఆమె అన్నారు. చేనేత రంగానికి పన్ను వేస్తున్న ఏకైక ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వమని, బీఅర్ఎస్ నాయకులు ఎవరు అయిన మాట ఇస్తే తప్పరని ఆమె వ్యాఖ్యానించారు. నగరంలోని 51 తర్పలకు 5 లక్షల చొప్పున నిధులను ఇస్తున్నామని ఆమె తెలిపారు.
Also Read : Central Cabinet: చంద్రయాన్-3 సాఫ్ట్ ల్యాండింగ్‌ను అభినందిస్తూ కేంద్ర మంత్రివర్గం తీర్మానం
Also Read
- Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్‌దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
- Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్‌కు నిలిచిపోనున్న రష్యా చమురు..
- Jobs: నిరుద్యోగులకు గొప్ప అవకాశం.. నెలకు శాలరీ రూ.1.99 లక్షలు..
- Petrol-Diesel Price: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై పుకార్లు.. ఎంత పెరగవచ్చంటే..!
ఇదిలా ఉంటే.. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో టాస్క్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఐటీ జాబ్‌మేళాను ఎమ్మెల్సీ కవిత మంగళవారం ప్రారంభించారు. ఈ జాబ్‌మేళాకు పెద్ద సంఖ్యలో యువత తరలివడం విశేషం. ఇందులో గ్లోబల్ లాజిక్‌తోపాటు వివిధ విదేశీ కంపెనీలు పాల్గొన్నాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. అంతర్జాతీయంగా ప్రఖ్యాతి చెందిన 41 కంపెనీలు పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. అవకాశాలను యువత అందిపుచ్చుకోవాలని సూచించారు. జాబ్‌మేళాలో వికలాంగులకు రిజర్వేషన్లు కల్పిస్తున్నామని చెప్పారు. గత జాబ్‌మేళాలో ముగ్గురు దివ్యాంగులకు ఉద్యోగాలు కల్పించామని తెలిపారు ఎమ్మెల్సీ కవిత.
Also Read : BCCI chief: ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ 70వ వార్షికోత్సవానికి హాజరైన రోజర్ బిన్నీ
తాజావార్తలు
-
Off The Record : విచ్చలవిడిగా ఇసుక అక్రమాలు.. మైనింగ్ ఏడీ ఫణిభూషణ్ పై తీవ్ర ఆరోపణలు
-
Story Board : నిర్లక్ష్యానికి శిక్షల్లేవా? పిల్లల మానసిక వేదన పట్టించుకోరా?
-
Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్‌దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
-
DGP CV Anand: ఉగ్ర ముప్పుపై తెలంగాణ అప్రమత్తం.. OCTOPUS యాక్షన్ ప్లాన్..!
-
Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్‌కు నిలిచిపోనున్న రష్యా చమురు..
ట్రెండింగ్
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్‌ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!