Minister Satyakumar: రుయా ఆస్పత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన మంత్రి సత్యకుమార్
- రుయా ఆస్పత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్
- వైద్య ఆరోగ్యశాఖను అనారోగ్య శాఖగా మార్చివేశారని విమర్శలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Satyakumar: తిరుపతిలోని రుయా ఆస్పత్రిని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ ఆకస్మిక తనిఖీ చేశారు. వైద్య ఆరోగ్యశాఖను అనారోగ్య శాఖగా మార్చివేశారని ఆయన విమర్శించారు. అన్ని రకాలుగా కేంద్ర ప్రభుత్వాన్ని, నిధులను గత ప్రభుత్వం దుర్వినియోగం చేసిందని ఆయన ఆరోపించారు. భవిష్యత్తులో నిరంతరంగా రెగ్యులర్ తనిఖీలు ఉంటాయన్నారు. గత ప్రభుత్వం చేసిన నిర్వాకంతో సామాన్యులకు వైద్య సేవలు అందని పరిస్థితి ఏర్పడిందన్నారు.
Read Also: Gummadi Sandhya Rani: గిరిజన ప్రాంతాల్లో తాగు నీరు, విద్య మా ప్రథమ ప్రాధాన్యం..
Also Read
- Christa Pike: మరణశిక్ష కోసం 2-సార్లు విషపు ఇంజెక్షన్లు.. అయినా, క్రిస్టా పైక్ ఎలా బతికింది.?
- Saudi-Houthi: మరింత దూకుడు పెంచిన హౌతీలు.. రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి!
- SIR Protest: 10న జంతర్‌మంతర్ దగ్గర సీజేపీ నిరసన.. పాల్గొననున్న మమత!
- Nobel Prize: సాహిత్యంలో నోబెల్ ఫ్రైజ్ గెలుచుకున్న కెనడా రచయిత్రి కార్సన్
సీఎం చంద్రబాబు నేతృత్వంలో కేంద్రం నుంచి నిధులు రాష్ట్రం నుంచి సమన్వయ నిధులు కలిపి ఆసుపత్రులను అభివృద్ధి చేస్తామన్నారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి క్యాన్సర్ స్క్రీనింగ్ చేయడానికి ఒక కార్యక్రమం ప్రారంభిస్తున్నామన్నారు. త్వరలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. గత పాలకులు రిషికొండలో విలాసవంతమైన భవనాలు తాడేపల్లిలో ప్రభుత్వ వ్యయంతో రహదారుల నిర్మాణాలు చేసుకొని విలాసవంతమైన జీవితం అనుభవించారని విమర్శించారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అయితే రేణిగుంట నుంచి తిరుపతి రావడానికి కూడా ప్రత్యేకంగా హెలికాప్టర్‌ను వాడారన్నారు. అంటే ప్రభుత్వ ధనాన్ని ఎంత దుర్వినియోగం చేశారో అర్థమవుతుందన్నారు.
తాజావార్తలు
-
Christa Pike: మరణశిక్ష కోసం 2-సార్లు విషపు ఇంజెక్షన్లు.. అయినా, క్రిస్టా పైక్ ఎలా బతికింది.?
-
Nara Lokesh : ఏపీలో దుర్గాదేవి మండపాలకు మంత్రి నారా లోకేష్ తీపి కబురు
-
Saudi-Houthi: మరింత దూకుడు పెంచిన హౌతీలు.. రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి!
-
SIR Protest: 10న జంతర్‌మంతర్ దగ్గర సీజేపీ నిరసన.. పాల్గొననున్న మమత!
-
God of War: ఎన్టీఆర్ ప్రాజెక్ట్‌పై త్రివిక్రమ్ నిర్లక్ష్యం? ‘గాడ్ ఆఫ్ వార్’ సంగతేంటి!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!