Minister Roja : ఆడుతాం యువత భవిష్యత్‌కు నిదర్శనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్ర క్రీడలు, యువజన సర్వీసులు, పర్యాటక శాఖ మంత్రి రోజా శుక్రవారం విశాఖ రైల్వే గ్రౌండ్‌లో ఆడుదాం – ఆంధ్రరాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. మీకోసం, మీలో క్రీడా స్ఫూర్తి పెంచడం కోసం మన అందరి జగన్ అన్నా ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంను ప్రారంభించారన్నారు మంత్రి రోజా. ఆడుతాం ఆంధ్ర మీ భవిష్యత్ కు నిదర్శనమని ఆమె వ్యాఖ్యానించారు. మండల స్థాయి, జిల్లా స్థాయి దాటి రాష్ట్ర స్థాయికి వచ్చారంటే మీ అందరికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలిపారు రోజా. సచివాలయ స్థాయి నుండి రాష్ట్ర స్థాయికి వచ్చిన ప్లేయర్స్ అందరికి ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఎవరు కూడా తగ్గేది లే అన్నట్టుగా ప్రతిభని కనబరిచారన్నారు. మహిళలు అందరూ కూడా పురుషలకు తీసుపోకుండా క్రీడల్లో రానిస్తున్నారన్నారు.
Mohammed Siraj: సోషల్ మీడియా సెన్సేషన్ ఓరీతో మహ్మద్ సిరాజ్.. ఐకానిక్ పోజ్ అదుర్స్!
Also Read
- The Paradise: ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వండి.. సీఎంకి హీరో 'నాని' విజ్ఞప్తి.!
- Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్స్ రాజ్యం..!
- Honda CB500 Launched in India: రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..
- iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
రాష్ట్రానికి వన్నె తెచ్చిన క్రీడాకారులు పీవీ సింధు, శ్రీకాంత్ వంటి ప్లేయర్స్ ఈ స్థాయి నుండి వచ్చిన వాళ్లే అని ఆమె వ్యాఖ్యానించారు. మీరు కూడా భవిష్యత్ లో జాతీయ అంతర్జాతీయ స్థాయికి ఎదుగుతారని, పచ్చ ఛానెల్స్, పసుపు పార్టీ లు చేస్తున్న విమర్శలు తిప్పికొట్టాలన్నారు మంత్రి రోజా. ఆడుదాం ఆంధ్రా ప్రారంభం నుండి కొన్ని పచ్చ ఛానెల్స్ నెగిటివ్ గా ప్రచారం చేస్తున్నారని, క్రీడా కిట్స్ మీద సీఎం జగన్ ఫొటోస్ కాకపోతే చంద్రబాబు ఫొటోస్ వేయాలా? మీ ప్రభుత్వం లో ప్రభుత్వ పథకాలపై చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఫొటోస్ వేసారా? అని ఆయన ప్రశ్నించారు. స్పోర్ట్స్ లో రాణించిన వారికి 4 గురుకి గ్రూప్ 1 ఉద్యోగాలు ఇచ్చామని, క్రీడల్లో రానిస్తున్న విద్యార్థులకు స్పోర్ట్స్ కోటా లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు మంత్రి రోజా.
తాజావార్తలు
-
The Paradise: ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వండి.. సీఎంకి హీరో ‘నాని’ విజ్ఞప్తి.!
-
Wednesday Horoscope: బుధవారం దిన ఫలాలు.. నేడు ఆ రాశుల వారికి లాభాలే లాభాలు!
-
KSLU Transgender Reservation: న్యాయ విద్యలో తొలిసారి ట్రాన్స్జెండర్లకు 1% రిజర్వేషన్.. తొలి యూనివర్సిటీగా KSLU
-
Dont Trouble The Trouble : బాలకృష్ణ వాయిస్ ఓవర్‌తో ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’
-
PM Modi Chintan Shibir 2026: వికసిత్ భారత్ 2047పై ఫోకస్.. నేటి నుంచి ప్రధాని మోడీ ‘చింతన్ శిబిర్’
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!