Harish Rao : రానున్న రోజుల్లో మెడికల్ టూరిజం హబ్‌గా హైదరాబాద్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైబిజ్ హెల్త్ కేర్ అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమాన్ని హెచ్ఐసీసీలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వెటరన్ క్రికెటర్ కపిల్ దేవ్‌తో కలిసి మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన డాక్టర్లకు అవార్డులు ప్రదానం చేశారు. అనంతరం మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. కరోనా సమయంలో వైద్యుల సేవలు వెలకట్టలేనివన్నారు. హైదరాబాద్ ఐటీ, వాక్సినేషన్ హబ్‌గా ఉందని, రానున్న రోజుల్లో మెడికల్ టూరిజం హబ్‌గా మారనుందని ఆయన అన్నారు. ఇప్పటికే ఆఫ్రికా, ఆసియా, గల్ఫ్ దేశాల నుండి, మన దేశంలో అన్ని రాష్ట్రాల నుండి హైదరాబాద్‌లో మెడికల్ సేవలు కోసం వస్తున్నారన్నారు.
Also Read
- IND Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న వెస్టిండీస్.. తుది జట్లు ఇదే..
- CJP Protest: ‘ఈగను చంపేందుకు సుత్తి వద్దు’.. సీజేపీ నిరసన వేళ సుప్రీం కీలక వ్యాఖ్యలు.!
- Rahul Gandhi: ఎలాన్ మస్క్‌కు మద్దతుగా రాహుల్ వ్యాఖ్యలు.. బీజేపీకి కొత్త అస్త్రం!
- Bengal: నందిగ్రామ్ బైపోల్లో భారీ స్థాయిలో బీజేపీకి ఆధిక్యం.. గత రికార్డ్ బద్దలు
ప్రతీ రోజు నాలుగైదు ఎయిర్ అంబులెన్స్‌లు హైదరాబాద్‌కు వస్తున్నట్లు చెబుతున్నారని, కపిల్ దేవ్‌కి నేను పెద్ద ఫ్యాన్ అని ఆయన అన్నారు. చదువుకునే రోజుల్లో తెల్లవారు జామున ఐదు గంటలకు లేచి ఆస్ట్రేలియా మ్యాచ్‌లు చూసేవాడినని, ఇవాళ కపిల్ దేవ్‌తో ఈ వేదిక పంచుకోవడం సంతోషంగా ఉందని ఆయన అన్నారు. అనంతరం కపిల్ దేవ్ మాట్లాడుతూ.. గోల్ఫ్ మంచి క్రీడ హరీష్ రావు కూడా గోల్ఫ్ ఆడాలని కోరుతున్నా.. హైదరాబాద్ లో గోల్ఫ్ కోర్సులున్నాయి. క్రికెట్, గోల్ఫ్ అనేకాదు..ఏదో ఒక ఆట ఆడండి అని ఆయన వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
IND Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న వెస్టిండీస్.. తుది జట్లు ఇదే..
-
CJP Protest: ‘ఈగను చంపేందుకు సుత్తి వద్దు’.. సీజేపీ నిరసన వేళ సుప్రీం కీలక వ్యాఖ్యలు.!
-
Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ ‘బిగ్ రిస్క్’!
-
Rahul Gandhi: ఎలాన్ మస్క్‌కు మద్దతుగా రాహుల్ వ్యాఖ్యలు.. బీజేపీకి కొత్త అస్త్రం!
-
Bengal: నందిగ్రామ్ బైపోల్లో భారీ స్థాయిలో బీజేపీకి ఆధిక్యం.. గత రికార్డ్ బద్దలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు