Minister KTR : హైదరబాద్‌లో స్థిరబడిన అందరినీ కడుపులో పెట్టుకొని చూసుకుంటాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కుత్బుల్లాపూర్ షాపూర్ నగర్ లో నిర్వహించిన రోడ్ షో లో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ఆరున్నర సంవత్సరాల పని తీరు మీ ముందుందన్నారు. హైదరబాద్ లో స్థిరబడిన అందరినీ కడుపులో పెట్టుకొని చూసుకుంటామన్నారు మంత్రి కేటీఆర్. ఏ రాష్ట్రం అయిన మేము కాపాడుకున్నామని, పెట్టుబడులు ఆకర్షిస్తు హైదరాబాద్ ఎంతో అభివృద్ధి చెందుతుందన్నారు మంత్రి కేటీఆర్. చెన్నై నుంచి వచ్చిన రజినీ కి హైదరాబాద్ అభివృద్ది కనిపిస్తుంది కానీ, ప్రతిపక్ష గజిని లకు కనపడడం లేదని, కుత్బుల్లాపూర్ లో అభివృద్ది చేసి చూపించామన్నారు మంత్రి కేటీఆర్..
అంతేకాకుండా.. ‘ఇక్కడి నుంచి సిటీ కి వెళ్ళాలన్న ఫ్లై ఓవర్ లు, అండర్ పాస్ లు రోడ్ల విస్తరణ తో ప్రయాణం సులువు అయ్యింది. హైదరాబాద్ లో ఐటీ అభివృద్ది చెందింది. కె.పి వివేక్ ను గెలిపించాలి. కేసిఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి చేయాలి.. 5 సంవత్సరాలకు ఒక సారి ఎలక్షన్ వస్తుంది.. కాబట్టి అందరూ ఆలోచించి నిర్ణయం తీసుకోండి.. జీడిమెట్ల, గాజులరామారం ఇండస్ట్రీస్ లో ఎప్పుఢైన కరెంటు ప్రాబల్యం ఉందా.. అప్పుడు ఎట్లుండే , ఇప్పుడు ఎలా ఉంది.. ఈ ఏరియాలో 24 గంటలు తాగునీరు అందిస్తాం.. బీఆర్‌ఎస్‌ను గెలిపించండి..జీడిమెట్ల ఏరియాకు మెట్రో ట్రైన్ ఏపిస్తాం.. కుత్బుల్లాపూర్ కి మెట్రో రైల్ తెప్పించే బాధ్యత నాది అన్న కేటీఆర్. సూరారం కాలనీ 60 గజాలలో నివాసితులకు ఎలక్షన్ తర్వాత పట్టాలు ఇస్తాం..
Also Read
- TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
- KTR: ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు, అని ఎందుకు అంటున్నామో తెలుసా?
- డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
- 6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
గండిమైసమ్మ చౌరస్తా దగ్గర ప్లైఓవర్ నిర్మిస్తాం.. మేం అధికారం లోకి గ్యాస్ సిలెండర్ ధర 400 కే ఇస్తాం.. పని చేసే ప్రభుత్వాన్ని పట్టించుకోక పొతే మళ్ళీ ఇబ్బంది పడతాం. హైదరాబాద్ బాగుండాలంటే కేసీఆర్ రావాలి. లేదంటే కుక్కలు చింపిన విస్తరి అవుతుంది. ఆరు గ్యారంటీలంటే హైదరాబాద్ అగమవటం రాజకీయ అస్థిరత, ఆరునెలలకో సీఎం రావటం, మళ్ళీ కరెంట్ కష్టాలు రావటం మాత్రం గ్యారంటీ.. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కులం మతం, ప్రాంతం పేరు మీద కుంపట్లను ఎప్పుడు పెట్టలేదు. అభివృద్ధి తమ మొదటి లక్షణం అన్న వ్యక్తి కేసీఆర్.’ అని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
Yuzvendra Chahal: మద్యానికి బానిసయ్యా.. 26 రోజులు రిహాబ్ సెంటర్లో ఉన్నా.. చహల్ సంచలన వ్యాఖ్యలు!
-
KTR: ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు, అని ఎందుకు అంటున్నామో తెలుసా?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
Donald Trump: జనం పర్సులు నిల్.. ప్రెసిడెంట్ గారి ఆదాయం మాత్రం ఫుల్..!
ట్రెండింగ్
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Pappu Chakodilu: స్వీట్ షాప్ స్టైల్ క్రిస్పీ ‘పప్పు చకోడీలు’.. ఇంట్లోనే పర్ఫెక్ట్గా సులువుగా ఇలా తయారు చేసుకోండి.!
-
కారుతో రోడ్డుపైనే కాదు, గాల్లోనూ ప్రయాణం.! Elon Musk సంచలన డెమో.. గాల్లోకి దూసుకెళ్లిన Tesla Roadster..
-
డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, పెర్ఫార్మన్స్.. ఐఫోన్ నుంచి గెలాక్సీ వరకు.. బెస్ట్ Foldable Phones ఇవే..!
-
కేవలం 25 కార్లే.. వచ్చీ రాగానే సేల్ అవుట్.! Jeep Wrangler Whitecap Mojito లాంచ్..