Kottu Satyanarayana: కృష్ణలంక కార్పొరేటర్ కు క్లాస్ పీకిన మంత్రి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కృష్ణలంక కార్పోరేటర్ రామిరెడ్డికి మంత్రి కొట్టు సత్యనారాయణ క్లాస్ పీకారు. VVIP ఎంట్రీ గేట్ నుంచి దర్శనానికి పోలీసులు, రెవిన్యూ అధికారులు ఇష్టానుసారంగా తీసుకెళుతున్నారని మంత్రి దృష్టికి భక్తులు తీసుకొచ్చారు. చిన రాజగోపురం VVIP గేట్ దగ్గర పరిస్దితిని పరిశీలిస్తున్న సమయంలో తమ వారిని తీసుకొని గేటులో నుంచి కార్పొరేటర్ రామిరెడ్డి వెళుతున్నారు.. దీంతో రామిరెడ్డిని అడ్డుకొని బయటకి వెళ్లమన్న మంత్రి కొట్టు సత్యనారాయణ చెప్పారు.
Read Also: Samantha: అబ్బే… అదంతా ఒట్టిదే అంటున్న సమంత!
Also Read
- Ind Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న విండీస్.. ఇండియా తుది జట్టు ఇదే..
- Mahant Rajudas: మోడీ జీ, అలాంటి జెన్-జీపై చర్యలు తీసుకోండి.. సీజేపీపై మహంత్ రాజూదాస్ ఆగ్రహం..
- Smriti Mandhana: బాలల హక్కుల కోసం స్మృతి మంధాన ముందడుగు.. ఆహ్వానించిన సచిన్ టెండూల్కర్..
- Pakistan: పాకిస్తాన్లో అరాచక పాలన.. ఖైబర్ ఫఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.!
కృష్ణలంక కార్పోరేటర్ రామిరెడ్డి తమవారిని తీసుకుని 500 క్యూలైన్ లో వెళ్లమన్న మంత్రి కొట్టు సత్యనారాయణ చెప్పారు. తప్పు చేయకుండా అడ్డుకోవాల్సిన మనమే తప్పు చేస్తామంటే ఎలా అంటూ మీడియా పాయింట్లో కార్పొరేటర్ రామిరెడ్డిని పిలిచి మరీ మంత్రి కొట్టు సత్యనారాయణ మందలించారు. రూల్ ఎవరికైన రూలే అని మంత్రి తెలిపారు. 500 టికెట్స్ ఉన్నాయని పంపమని అడిగినా.. మంత్రి వినలేదు.. 500 క్యూలైన్ లోనే కార్పొరేటర్ బంధువులను పంపాలని మంత్రి ఆదేశించారు. మంత్రి ఘాటుగా హెచ్చరించడంతో 500 క్యూలో దర్శనానికి కృష్ణలంక కార్పోరేటర్ రామిరెడ్డి వెళ్లిపోయారు.
Read Also: India-Canada Row: భారత్‌తో దౌత్యవివాదం.. కెనడాకు మద్దతుగా అమెరికా, యూకే..
అయితే, విజయవాడలోని ఇంద్రకీలాద్రి కొండపై ప్రస్తుతం నవరాత్రి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. సామాన్య భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏపీ ప్రభుత్వం దగ్గరుండి తగిన ఏర్పాట్లు చేసింది. సామాన్య భక్తుల దర్శనానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. అమ్మవారి దగ్గర అందరు సమానం ఎవరికి ఎలాంటి ప్రత్యేక దర్శనాలు లేవని ఆయన చెప్పుకొచ్చారు. వీవీఐపీ దర్శనం కోసం ప్రత్యేక క్యూ లైన్స్ ఉన్నాయని ఈ సందర్భంగా మంత్రి కొట్టు సత్యనారాయణ వెల్లడించారు.
తాజావార్తలు
-
Ind Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న విండీస్.. ఇండియా తుది జట్టు ఇదే..
-
Jailer 2 Pre Release Event: హైదరాబాద్‌లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
-
Mahant Rajudas: మోడీ జీ, అలాంటి జెన్-జీపై చర్యలు తీసుకోండి.. సీజేపీపై మహంత్ రాజూదాస్ ఆగ్రహం..
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Ganesh Acharya Biopic: తెరపైకి స్టార్ కొరియోగ్రాఫర్ లైఫ్ స్టోరీ.. ‘గణేశ్’ ట్రైలర్ చూశారా!
ట్రెండింగ్
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..