Kottu Satyanarayana: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై అనవసర రాద్ధాంతం.. గందరగోళం సృష్టించాలని ప్లాన్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kottu Satyanarayana: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల సమయంలో.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై పెద్ద రచ్చే జరుగుతోంది.. విపక్షాలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను తప్పుబడుతుండగా.. అసలు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ యాక్ట్‌పై కూటమిలోని బీజేపీ ఏం చెబుతుంది? ప్రధాని నరేంద్ర మోడీతో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ప్రకటన చేయించాలని అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది.. ఇక, ఈ రోజు కర్నూలులో జరిగిన ప్రజాగళం సభలో భూ హక్కు పత్రాన్ని తగలబెట్టారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమల్లోకి వస్తే ప్రజలు తమ ఆస్తులపై హక్కు కోల్పోతారని ఆరోపించిన ఆయన.. మాజీ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ బాధితుడే.. ఇక సామాన్యుల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించలేం అంటూ వ్యాఖ్యానించారు.
Read Also: Pushkar Singh Dhami: కారు కార్ఖానాలోకి పోయింది.. చేతి పని అయిపోయింది..
Also Read
- Election Commission: వివాదం వేళ ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం.. ఇక, Form-6తో ఇక Annexure-D అవసరం లేదు!
- Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
- AI Videos Political War: టీడీపీ వర్సెస్ వైసీపీ.. ఏఐ పొలిటికల్ ఫైట్..
- Ragi Sweet Pongal: రొటీన్ స్వీట్లకు గుడ్ బై.. నోటికి రుచి, ఒంటికి బలాన్నిచ్చే రాగి తీపి పొంగలి చేసేయండిలా!
అయితే, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై చంద్రబాబుది అనవసర రాద్ధాంతం అంటూ కొట్టిపారేశారు మంత్రి కొట్టు సత్యనారాయణ.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అనవసర రాద్ధాంతం చేస్తున్నారన్న ఆయన.. ప్రజల్లో లేనిపోని అపోహలు కల్పించి గందరగోళం సృష్టించాలని చూస్తున్నారని ఫైర్ అయ్యారు. 40 ఏళ్ల ఇండస్ట్రీ అనే నారా చంద్రబాబు నాయుడు.. కనీస జ్ఞానం లేకుండా వ్యవహరిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ప్రజలు ఎలాంటి అపోహలకు పడాల్సిన అవసరం లేదు.. ఎవరి భూములకు ఎలాంటి భయం లేదన్నారు మంత్రి కొట్టు సత్యనారాయణ.
తాజావార్తలు
-
Election Commission: వివాదం వేళ ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం.. ఇక, Form-6తో ఇక Annexure-D అవసరం లేదు!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
AI Videos Political War: టీడీపీ వర్సెస్ వైసీపీ.. ఏఐ పొలిటికల్ ఫైట్..
-
Ragi Sweet Pongal: రొటీన్ స్వీట్లకు గుడ్ బై.. నోటికి రుచి, ఒంటికి బలాన్నిచ్చే రాగి తీపి పొంగలి చేసేయండిలా!
-
Temba Bavuma: ఏంటి బవుమా అంత కోపం.. కొట్టేస్తావా ఏంటి.? వైరల్ వీడియో..
ట్రెండింగ్
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్‌ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?