Home
Telugu Cinema News March 2026
Telugu Cinema News March 2026 News
-
Sangeeth Sobhan: మెగా లెగసీని మోయడం అంత ఈజీ కాదు..
యంగ్ హీరో సంగీత్ శోభన్ తనదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను అలరిస్తూనే, మెగా ఫ్యామిలీ పట్ల తనకున్న గౌరవాన్ని చాటుకున్నారు. వరుణ్ తేజ్ హీరోగా వస్తున్న ‘బరి’ మూవీ ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడుతూ.. ‘#Konidela అనే లెగసీని మెయింటైన్ చేయడం చాలా కష్టం. ఆ పేరు వెనుక ఎంతో కష్టం, బాధ్యత ఉన్నాయి’ అని అభిప్రాయపడ్డారు. వరుణ్ తేజ్‌తో తనకున్న సాన్నిహిత్యం గురించి చెబుతూ.. ‘నేను ఎప్పుడు మెసేజ్ చేసినా ఆయన నన్ను ‘బాబు’ అని ఆత్మీయంగా… -
Vrushakarma: నాగచైతన్య ‘వృషకర్మ’ షూటింగ్ అప్‌డేట్..
అక్కినేని నాగచైతన్య గత ఏడాది కాలంగా ‘వృషకర్మ’ ప్రాజెక్ట్ కోసం ఎంతో కష్టపడుతున్నారు. ఈ సినిమా కోసం ఆయన చేసిన ఫిజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్ ఇప్పటికే సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక మిస్టరీ, థ్రిల్లర్ ఎలిమెంట్స్‌తో సాగే ఈ కథలో నాగచైతన్య సరసన మీనాక్షి చౌదరి నటిస్తోంది. టాప్ టెక్నీషియన్లు పని చేస్తున్న ఈ సినిమాకు అజనీష్ లోక్ నాథ్ సంగీతం ప్రధాన బలం కానుంది. ప్రస్తుతం షూటింగ్ చివరి దశకు చేరుకున్న తరుణంలో, చిత్ర… -
NBK111: బాలయ్య సినిమాలో లక్ష్మీ రాయ్.. ఈసారి క్యారెక్టర్ మామూలుగా ఉండదట!
నందమూరి బాలకృష్ణ 111వ చిత్రంలో కాస్టింగ్ పరంగా చిత్ర యూనిట్ భారీ ప్లాన్లే వేస్తోంది. ఈ సినిమాలో ఇప్పటికే మెయిన్ హీరోయిన్‌గా లేడీ సూపర్ స్టార్ నయనతార ఖరారు కాగా, ఇప్పుడు మరో కీలక పాత్ర కోసం బోల్డ్ బ్యూటీ రాయ్ లక్ష్మీ (Raai Laxmi) ఎంపికైనట్లు సమాచారం. గతంలో వీరిద్దరూ కలిసి ‘అధినాయకుడు’ సినిమాలో నటించారు, మళ్ళీ చాలా కాలం తర్వాత ఈ కాంబో రిపీట్ అవుతుండటం విశేషం. ఈ సినిమాలో రాయ్ లక్ష్మీ పాత్ర… -
Fauji; ‘ఫౌజీ’ సినిమాపై జయప్రద క్లారిటీ!
దశాబ్దాల పాటు తన నటనతో, అందంతో భారతీయ సినీ ప్రేక్షకులను అలరించిన సీనియర్ నటి జయప్రద. ఇప్పుడు ప్రభాస్ హీరోగా నటిస్తున్న భారీ పీరియడ్ డ్రామా ‘ఫౌజీ’లో భాగమయ్యారు. ‘సీతా రామం’ ఫేమ్ హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్‌కు తల్లిగా లేదా ఒక పవర్‌ఫుల్ రాయల్ పాత్రలో ఆమె కనిపిస్తారనే ప్రచారం జరుగుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ సుమారు రూ. 400 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్ సరసన… -
Salman Khan: సల్మాన్ – నయనతార తో.. దిల్ రాజు మాస్టర్ ప్లాన్..!
బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్.. టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి కాంబినేషన్‌లో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఏప్రిల్ 2026 నుండి ప్రారంభం కాబోతోంది. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ తన వార్ డ్రామా ‘మాతృభూమి’ (గతంలో బ్యాటిల్ ఆఫ్ గాల్వన్) పనుల్లో బిజీగా ఉండగా, అది పూర్తయిన వెంటనే వంశీ పైడిపల్లి సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ ఏడాది చివరికల్లా షూటింగ్ పూర్తి చేసి, 2027 ఈద్ కానుకగా… -
Anudeep: ‘ఫంకీ’ దెబ్బతో..కామెడీని పక్కన పెట్టి రూటు మార్చిన అనుదీప్..
డైరెక్టర్ అనుదీప్ అంటేనే మనకు వెన్నెల్లో గోదావరి లాంటి స్వచ్ఛమైన కామెడీ గుర్తొస్తుంది. అలాంటిది ఆయన లేటెస్ట్ మూవీ ‘ఫంకీ’ బాక్సాఫీస్ వద్ద చతికిలపడటంతో, అనుదీప్ ఇప్పుడు తన తదుపరి సినిమా విషయంలో ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారట. ఏంటీ అంటే.. ఎప్పుడూ తన మార్క్ కామెడీతోనే సినిమాలు చేసే ఆయన, ఈసారి ఆ జానర్‌ను పక్కన పెట్టి ఒక సీరియస్ ‘లేడీ ఓరియెంటెడ్’ కథను సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. కేవలం కామెడీని మాత్రమే నమ్ముకుంటే కెరీర్‌లో… -
Vishwambhara: మెగాస్టార్ ‘విశ్వంభర’ నుండి డబుల్ ట్రీట్.. ట్రైలర్‌తో పాటూ ఆ సర్ప్రైజ్ కూడా.. !
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘విశ్వంభర’. ఈ మూవీ కోసం మెగా అభిమానులు ఎంతో అత్రుతగా ఎదురుచూస్తుండగా,తాజాగా చిత్ర యూనిట్ ఒక అదిరిపోయే ‘డబుల్ ట్రీట్’ ఇచ్చేందుకు సిద్ధమవుతోందట. భారీ వీఎఫ్ఎక్స్ (VFX) పనుల కారణంగా కొంత జాప్యం జరిగినప్పటికీ, ఇప్పుడు పనులన్నీ చివరి దశకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలోనే మేకర్స్ ఒకేసారి పవర్‌ఫుల్ ట్రైలర్‌ను విడుదల చేస్తూ, దానితో పాటే అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కొత్త రిలీజ్ డేట్‌ను కూడా ప్రకటించాలని… -
Allu Arjun:స్నేహారెడ్డికి బన్నీ కాస్ట్లీ సర్ప్రైజ్.. 15వ యానివర్సరీ గిఫ్ట్ ఏంటో తెలుసా?
టాలీవుడ్ క్యూట్ కపుల్ అల్లు అర్జున్ – స్నేహారెడ్డి మార్చి 6న తమ 15వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు. ఈ ప్రత్యేకమైన రోజున బన్నీ తన భార్యకు మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చారు. ఏకంగా రూ. 1.5 కోట్లు విలువ చేసే సరికొత్త మెర్సిడెస్ బెంజ్ (Mercedes-AMG CLE 53) కారును స్నేహకు బహుమతిగా ఇచ్చి సర్ప్రైజ్ చేశారు. ఈ కారును గిఫ్ట్‌గా ఇస్తున్న సమయంలో తీసిన వీడియో ఇప్పుడు నెట్టింట హల్చల్ చేస్తోంది. అల్లు అరవింద్ ,… -
Dhurandhar 2 :ధురంధర్ 2 అడ్వాన్స్ బుకింగ్స్ సెన్సేషన్!
రణ్‌వీర్ సింగ్ హీరోగా, ఆదిత్య ధర్ డైరెక్షన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘ధురంధర్: ది రివెంజ్’ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయడానికి సిద్ధమైంది. నిన్న విడుదలైన ట్రైలర్ సోషల్ మీడియాను షేక్ చేస్తుండగానే, మేకర్స్ అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేసి ఫ్యాన్స్‌కు పెద్ద సర్ప్రైజ్ ఇచ్చారు. తాజా సమాచారం ప్రకారం.. ప్రీమియర్ షోల కోసం బుకింగ్స్ ప్రారంభమైన కొద్దిసేపట్లోనే ఏకంగా 86,680 కి పైగా టికెట్లు అమ్ముడయ్యాయి. కేవలం ప్రీమియర్స్ కోసమే ఈ రేంజ్ లో జనం… -
Venkatesh-Trivikram : ‘ఆదర్శ కుటుంబం’.. ఫ్యామిలీ డ్రామా అనుకుంటే పొరపాటే..
విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘ఆదర్శ కుటుంబం : హౌస్ నెం. 47’ (AK 47) ప్రస్తుతం సైలెంట్‌గా షూటింగ్ జరుపుకుంటోంది. టైటిల్ చూస్తే పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లా అనిపిస్తున్నా, లోపల మాత్రం త్రివిక్రమ్ గట్టి ప్లానే వేసినట్లు తెలుస్తోంది. తాజాగా ఈ సినిమా కథ గురించి వినిపిస్తున్న ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. Also Read : Chiranjeevi NTR National Award: మెగాస్టార్‌కు ఎన్టీఆర్ అవార్డు.. పవన్ కళ్యాణ్…
తాజావార్తలు
-
Gen Z: జెన్ జీల ప్రభావం.. రాష్ట్రాల సీఎంలనే మార్చేశాయి.. విజయ్‌కు కలిసొచ్చింది ఇదే…
-
Off The Record : కాకినాడ ఎంపీ పనితీరుపై జనసేనలోనే అసహనం!
-
MK Stalin: ఓడిన కొన్ని గంటలకే కొళత్తూరులో స్టాలిన్ పర్యటన.. ఫొటోలు వైరల్
-
Off The Record : బెంగాల్ తర్వాత టార్గెట్ తెలంగాణేనా..?
-
Story Board : దీదీ దూకుడుకి కళ్లెం పడ్డట్టేనా..? బెంగాల్ కూతురు భవిష్యత్ కార్యాచరణ ఏంటి..?
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!