Wayanad Landslides: కేరళ ముఖ్యమంతికి కోటి రూపాయల చెక్ అందించిన మెగాస్టార్ చిరు ..
- మెగాస్టార్ చిరంజీవి & రామ్ చరణ్ కలిసి కేరళ లోని వయనాడ్ బాధితులకు ఆర్థికసాయం ప్రకటించిన సంగతి తెలిసిందే.
- సంబంధించిన కోటి రూపాయల చెక్కును చిరు కేరళ సీఎంకు అందజేశారు.
- చిరు తిరువనంతపురంలో ముఖ్యమంత్రి పినరయి విజయన్‌తో సమావేశమయ్యారు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chiranjeevi – Pinarayi Vijayan: కేరళలోని వాయనాడ్ లో కొండచరియలు విరిగిపడటంతో దాదాపు 400 మంది కంటే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచం నలుమూలల నుండి ఈ ఘోరమైన ప్రకృతి వైపరీత్యాల బాధితులకు సంతాపం, ప్రార్థనలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు, బాధితులను రక్షించడం, పునరావాసం కోసం పలువురు ప్రముఖులు ఉదారంగా కేరళ సీఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళాలు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి గురువారం నాడు కేరళ రాజధాని తిరువనంతపురంలో దిగి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్‌తో సమావేశమయ్యారు.
Taylor Swift: పాప్ సింగర్ టేలర్ స్విఫ్ట్ కచేరీపై దాడి చేసేందుకు కుట్ర..
Also Read
ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ కలిసి కేరళ లోని వయనాడ్ బాధితులకు ఆర్థికసాయం ప్రకటించిన సంగతి మనకి తెలిసిందే. కేరళ సీఎం రిలీప్ ఫండ్‌కు కోటి రూపాయల విరాళం ప్రకటించిన చిరంజీవి.. అందుకు సంబంధించిన కోటి రూపాయల చెక్కును చిరు కేరళ సీఎంకు అందజేశారు. గడిచిన ఆదివారం నాడు కేరళ కొండచరియల బాధితులకు చిరు, ఆయన తనయుడు రామ్ చరణ్ కలిసి కోటి రూపాయల సాయం ప్రకటించిన సంగతి తెలిసిందే. గత ఆదివారం చిరు తన ట్వీట్ లో.. ప్రకృతి ప్రకోపానికి కేరళలో జరిగిన విధ్వంసం, వందలాది విలువైన ప్రాణాలను కోల్పోవడం తనను తీవ్రంగా కలచివేసిందని అన్నారు. వయనాడ్ దుర్ఘటన బాధితులకు నా హృదయం వెల్లివిరుస్తోంది. కేరళ సీఎం రిలీఫ్ ఫండ్‌కు చరణ్, నేను కలిసి రూ.1 కోటి విరాళంగా బాధితులను ఆదుకుంటున్నాం అని రాసుకొచ్చారు.
Deeply distressed by the devastation and loss of hundreds of precious lives in Kerala due to nature’s fury in the last few days.
My heart goes out to the victims of the Wayanad tragedy. Charan and I together are contributing Rs 1 Crore to the Kerala CM Relief Fund as a token of…
— Chiranjeevi Konidela (@KChiruTweets) August 4, 2024
తాజావార్తలు
-
Mojtaba Khamenei: మోజ్తబా ఖమేనీ అరుదైన వీడియో విడుదల.. అనుమానాల వేళ వైరల్
-
Shiva Nirvana: డ్యాన్స్ మాస్టర్ శివ నిర్వాణ గురించి మీకు తెలుసా? ‘ఇరుముడి’ సినిమాలో ఆయన కొరియోగ్రఫీ చేసిన పాట ఇదే!
-
Mahesh Babu – Anil Ravipudi :వారణాసి తర్వాత అనిల్ రావిపూడితో మహేష్ సినిమా.. నిజమేనా?
-
Prasidh Krishna: మేము బాగా బౌలింగ్ చేస్తే సరిపోదు.. ప్రసిద్ధ్ కృష్ణ కీలక వ్యాఖ్యలు!
-
Balloon Stuck in Throat: బెలూన్ ఊదుతుండగా విషాదం.. గొంతులో ఇరుక్కుని ఆరేళ్ల బాలుడు మృతి
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్‌ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!