Taylor Swift: పాప్ సింగర్ టేలర్ స్విఫ్ట్ కచేరీపై దాడి చేసేందుకు కుట్ర..
- ఆస్ట్రియాలోని వియన్నాలో జరగాల్సిన మూడు టేలర్ స్విఫ్ట్ కచేరీల ప్రదర్శనలపై దాడి చేసేందుకు ISIS కుట్ర.
- ఈ నేపథ్యంలో ఆ షోస్ రద్దు
- ఎర్నెస్ట్ హాపెల్ స్టేడియంలో ప్రణాళికాబద్ధమైన ఉగ్రవాద దాడి జరిగనునట్లు ప్రభుత్వ అధికారుల నుండి నిర్ధారణ.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Taylor Swift: ఆస్ట్రియాలోని వియన్నాలో జరగాల్సిన మూడు టేలర్ స్విఫ్ట్ కచేరీల ప్రదర్శనలపై దాడి చేసేందుకు ISIS కుట్ర బయటపడింది. ఈ నేపథ్యంలో ఆ షోస్ రద్దు చేయబడ్డాయి. ఆస్ట్రియన్ షో ప్రమోటర్ బార్రాకుడా ఎర్నెస్ట్ హాపెల్ స్టేడియంలో గురువారం నుండి శనివారం వరకు జరగాల్సిన అమ్ముడుపోయిన ప్రదర్శనల రద్దును ధృవీకరించారు. ప్రణాళికాబద్ధమైన ఉగ్రవాద దాడిని అధికారులు ధృవీకరించిన తర్వాత రద్దు నిర్ణయం తీసుకున్నారు.
Fishing Boat: విశాఖ తీరంలో తునాతునకలైన ఫిషింగ్ బోటు.. విషయం ఏంటంటే..?
Also Read
- Delhi Pollution: దీపావళి వేళ ఢిల్లీలో పొల్యూషన్ వార్.. పంజాబ్ పొలాలకు రాత్రికి రాత్రే నిప్పు వెనుక పెద్ద కుట్ర!
- Cancer Drug Prices Slashed: క్యాన్సర్ రోగులకు కేంద్రం భారీ ఊరట.. గరిష్టంగా 96.45% వరకు తగ్గిన ఔషధాల ధరలు.!
- Diwali Firecracker Accidents: హైదరాబాద్‌లో టపాసుల ప్రమాదాలు.. 60 మందికి కంటి గాయాలు.. 8 మందికి సర్జరీ.!
- Jayashankar Bhupalpally: చుట్టూ కరువు.. ఇక్కడ మాత్రం మోటార్ లేకుండానే ఉబికి వస్తున్న జలధారలు!
ఎర్నెస్ట్ హాపెల్ స్టేడియంలో ప్రణాళికాబద్ధమైన ఉగ్రవాద దాడి జరిగనునట్లు ప్రభుత్వ అధికారుల నుండి నిర్ధారణతో., ప్రతి ఒక్కరి భద్రత కోసం షెడ్యూల్ చేయబడిన మూడు ప్రదర్శనలను రద్దు చేయడం తప్ప మాకు వేరే మార్గం లేదని బర్రాకుడా ఇంస్టాగ్రామ్ ద్వారా ప్రకటించారు. వియన్నా సమీపంలోని ఓ నివాసంపై పోలీసులు బుధవారం జరిపిన దాడిలో ఇద్దరు నిందితులు పట్టుబడ్డారు. నిందితులు 19 ఏళ్ల ఆస్ట్రియన్ జాతీయుడు, మరొక వ్యక్తి, పేలుడు పదార్థాలను తయారు చేయడానికి అవసరమైన రసాయనాలు, పదార్థాలతో కనుగొనబడ్డారు.
Thyroid problems: థైరాయిడ్ సమస్యలకు ఇలా చెక్ పెట్టేయండి..
అనుమానితులు స్టేడియంలో స్విఫ్ట్ కచేరీలపై దృష్టి సారించారు. ఆస్ట్రియన్ పబ్లిక్ సేఫ్టీ డైరెక్టర్ జనరల్ ఫ్రాంజ్ రూఫ్ ఇలా అన్నారు.. “అనుమానులు టేలర్ స్విఫ్ట్ కచేరీలపై దృష్టి పెట్టారు. వారు దాడికి సిద్ధం కావడానికి చర్య తీసుకుంటున్నారని మేము కనుగొన్నాము. ముఖ్యమైన ముప్పు నివారించబడినప్పటికీ ఇతర సహచరులను గుర్తించడానికి పరిశోధనలు కొనసాగుతున్నాయని రూఫ్ ధృవీకరించారు. 19 ఏళ్ల నిందితుడు జూలైలో ISISకి విధేయత చూపుతున్నాడని సమాచారం. ముందుజాగ్రత్తగా కచేరీ వేదిక వద్ద భద్రతా చర్యలు ముమ్మరం చేశారు.
తాజావార్తలు
-
Delhi Pollution: దీపావళి వేళ ఢిల్లీలో పొల్యూషన్ వార్.. పంజాబ్ పొలాలకు రాత్రికి రాత్రే నిప్పు వెనుక పెద్ద కుట్ర!
-
Cancer Drug Prices Slashed: క్యాన్సర్ రోగులకు కేంద్రం భారీ ఊరట.. గరిష్టంగా 96.45% వరకు తగ్గిన ఔషధాల ధరలు.!
-
Vivo T5e: వివో T5e స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్.. 48% తగ్గింపుతో రూ.13,999కే.. 5500mAh బ్యాటరీ, 90Hz డిస్ప్లే
-
Diwali Firecracker Accidents: హైదరాబాద్‌లో టపాసుల ప్రమాదాలు.. 60 మందికి కంటి గాయాలు.. 8 మందికి సర్జరీ.!
-
Jayashankar Bhupalpally: చుట్టూ కరువు.. ఇక్కడ మాత్రం మోటార్ లేకుండానే ఉబికి వస్తున్న జలధారలు!
ట్రెండింగ్
-
Upcoming Smartphones: ఈ వారం లాంచ్ కానున్న కొత్త స్మార్ట్ఫోన్లు ఇవే.. 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీతో Oppo Reno 17 సిరీస్..!
-
Airtel నుంచి ‘Buy 1 Get 1’ ఆఫర్.. ఆ ప్లాన్స్ తో ఒక్కసారి రీఛార్జ్ చేస్తే రెండుసార్లు ప్రయోజనం..!
-
Realme నుంచి పవర్ఫుల్ 5G ఫోన్లు.. 10,000mAh బ్యాటరీ, 200MP కెమెరాతో వచ్చేస్తున్న Realme 17 సిరీస్..!
-
IPL 2027: టీమిండియా పవర్ హిట్టర్‌పై కన్ను.. గుజరాత్ టైటాన్స్‌ది పెద్ద ప్లానే!
-
IPL 2027 Trade: డీల్ క్లోజ్.. పంజాబ్ కింగ్స్‌కు హార్దిక్ పాండ్యా.. మ్యాచ్ విన్నర్‌ను వదులుకున్న ప్రీతి జింటా!