Chiranjeevi – Pinarayi Vijayan: కేరళలోని వాయనాడ్ లో కొండచరియలు విరిగిపడటంతో దాదాపు 400 మంది కంటే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచం నలుమూలల నుండి ఈ ఘోరమైన ప్రకృతి వైపరీత్యాల బాధితులకు సంతాపం, ప్రార్థనలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు, బాధితులను రక్షించడం, పునరావాసం కోసం పలువురు ప్రముఖులు ఉదారంగా కేరళ సీఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళాలు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి గురువారం నాడు కేరళ రాజధాని తిరువనంతపురంలో దిగి ఆ రాష్ట్ర…