Bhairavam: ‘గజపతి’గా మంచు మనోజ్.. ఫస్ట్ లుక్ పోస్టర్ వైరల్!
- మల్టీ స్టారర్ చిత్రం భైరవం
- భైరవం నుంచి వరుస అప్‌డేట్‌లు
- మంచు మనోజ్ ఫస్ట్ లుక్ పోస్టర్ వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘ఉగ్రం’ ఫేం విజయ్ కనకమేడల దర్శకత్వం వహిస్తున్న మల్టీ స్టారర్ చిత్రం ‘భైరవం’. టాలీవుడ్ హీరోలు మంచు మనోజ్, నారా రోహిత్, బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై జయంతిలాల్ గడ సమర్పణలో కెకె రాధామోహన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇటీవలి రోజుల్లో భైరవం నుంచి వరుస అప్‌డేట్‌లు వస్తున్నాయి. ఈ మూవీ నుంచి ఇప్పటికే బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్ ఫస్ట్ లుక్ పోస్టర్లు రిలీజ్ అయ్యాయి.
తాజాగా మంచు మనోజ్ ఫస్ట్ లుక్‌ను చిత్ర యూనిట్ షేర్ చేసింది. గజపతి పాత్రలో మనోజ్ నటించనున్నట్లు టీమ్ తెలిపింది. భారీ వర్షంలో కారు, పక్కనే గొడుగులు పట్టుకొస్తున్న జనాలు ఉండగా.. ముందు ఆవేశంగా వస్తున్న మనోజ్ నడుస్తున్నారు. వర్షంలో తడుస్తూ పవర్‌ఫుల్ లుక్‌లో మనోజ్ కనిపించారు. ఈ పోస్టర్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది. ఇందులో నారా రోహిత్ వరదగా నటిస్తున్నారు.
Also Read
- Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
- Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
- Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
- North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
Also Read: Champions Trophy 2025: పాకిస్థాన్ ఔట్.. ఛాంపియన్స్ ట్రోఫీ ఎక్కడంటే?
భైరవంలో ప్రియమణి కీలక పాత్రలో కనిపించనున్నారు. సినిమా విడుదల తేదీని చిత్ర యూనిట్ త్వరలోనే ప్రకటించనుంది. ఈ సినిమాకి యాక్షన్ ప్రధాన ఆకర్షణగా నిలవనున్నట్లు చిత్ర వర్గాలు తెలిపాయి. శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు. ముగ్గురు హీరోలు నటిస్తోన్న ఈ చిత్రం ఎలా ఉండనుందా? అని ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.
Presenting the Rocking Star @HeroManoj1 as 𝐆𝐀𝐉𝐀𝐏𝐀𝐓𝐇𝐈 from the massy world of #Bhairavam 💥🔱 pic.twitter.com/wLCoZKD6LV
— BA Raju’s Team (@baraju_SuperHit) November 12, 2024
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!