హరిష్ ధనుంజయ.. నువ్ ఇంకా చిన్నోడివి కాదని, ఇంకొన్నాళ్లు పొతే మేము సపోర్ట్ చేయం అని హీరో శ్రీ విష్ణు సరదాగా అన్నారు. హరీష్‌కి మంచి టైమింగ్ ఉంటుందని, సరైన సినిమా పడితే ఎక్కడికో వెళ్లిపోతాడన్నారు. హరీష్ మొన్నటివరకు స్లోగా సినిమాలు చేశాడని, ఇకపై చాలా వేగంగా మూవీస్ చేయాలని కోరుకుంటున్నానన్నారు. హరీష్ 10 ఏళ్లుగా తనకు తెలుసని, ‘మరువ తరమా’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వస్తావా? రావా? అని సెట్టుకు వచ్చి కూర్చున్నాడని శ్రీ విష్ణు…
జకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి సినీ ఇండస్ట్రీలో ఉన్న హీరో నారా రోహిత్.. తన పొలిటికల్ ఎంట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. రాజకీయాల్లోకి, సినిమాలోకి వస్తే ఎవరు ఆపారని ఎదురు ప్రశ్నించారు నారా రోహిత్... మొత్తంగా ఓ ఈవెంట్‌లో పవన్ కల్యాణ్ వాడిన మనల్ని ఎవడ్రా ఆపేది..? డైలాగ్‌ను గుర్తుచేసినట్టు అయ్యింది..
Nara Rohith : నారా రోహిత్ ఈ మధ్య ట్రెండింగ్ లోకి వస్తున్నాడు. ఆయన గురించి ఓ కాంట్రవర్సీ వైరల్ అవుతోంది. వార్-2 సినిమా చూడొద్దని చెప్పాడంటూ సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వస్తున్నాయి. వాటిపై తాజాగా ఆయన స్పందించారు. ఆయన నటించిన లేటెస్ట్ మూవీ సుందరకాండ ఆగస్టు 27న రిలీజ్ అవుతోంది. ఈ మూవీ ప్రమోషన్లలో పాల్గొన్న ఆయన ఈ కాంట్రవర్సీపై మాట్లాడుతూ.. వార్-2 ఇష్యూ ఆడియో నా దృష్టికి వచ్చింది. కానీ నేను ఆడియో…
Nara Rohith : సీఎం నారా చంద్రబాబు నాయుడు తమ్ముడి కొడుకు అయినా నారా రోహిత్ చాలా ఏళ్ల తర్వాత మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చేశాడు. గత మే నెలలోనే భైరవం సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. ఇప్పుడు ఆయన హీరోగా సుందరకాండ అనే సినిమా వస్తోంది. వెంకటేష్ నిమ్మలపూడి తెరకెక్కిస్తుండగా.. సందీప్ పిక్చర్ ప్యాలెస్ బ్యానర్‌పై సంతోష్ చిన్నపొల్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఆగస్టు 27న విడుదల కానుంది. ఈ…
Nara Rohith : నారా రోహిత్ ప్రస్తుతం మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చేశాడు. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఈయన.. మే నెలలో భైరవం మూవీతో వచ్చి మంచి టాక్ అందుకున్నాడు. ఇప్పుడు సుందరకాండ అనే సినిమాతో రాబోతున్నాడు. ఇది రోహిత్ 20వ సినిమాగా రాబోతోంది. కొత్త దర్శకుడు వెంకటేష్ నిమ్మలపూడి తెరకెక్కిస్తుండగా.. సందీప్ పిక్చర్ ప్యాలెస్ బ్యానర్‌పై సంతోష్ చిన్నపొల్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఆగస్టు 27న విడుదల…
నందమూరి అభిమానులు ఎంతగానో చూస్తున్న మూమెంట్ అంటే బాలయ్య వారసుడు మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ అనే చెప్పాలి. ఎన్నో ఏళ్లుగా అదిగో ఇదిగో అని ఊరిస్తు వస్తున్న మోక్షు ఎంట్రీ ఎప్పటికపుడు వెనక్కి వెళుతూనే ఉంది. గతేడాది డైరెక్టర్ ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో మోక్షజ్ఙను లాంచ్ చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ చేసారు. షూట్ స్టార్టింగ్ అవుతుందన్న టైమ్ లో ఆ సినిమా అనుకోకుండా ఆగిపోయింది. ఆ తర్వాత పలువురి డైరెక్టర్స్ పేర్లు…
Nara RohitH : నారా రోహిత్ చాలా ఏళ్ల తర్వాత భైరవం మూవీతో వచ్చాడు. ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ దక్కించుకుంటోంది. చాలా ఏళ్ల తర్వాత రోహిత్ ఇందులో మాస్ పర్ఫార్మెన్స్ తో అలరించాడు. ఈ మూవీ సక్సెస్ మీట్ నిర్వహించగా.. ఇందులో తన పెళ్లిపై కూడా స్పందించాడు. నారా రోహిత్ కు హీరోయిన్ సిరితో గతేడాది అక్టోబర్ లోనే ఎంగేజ్ మెంట్ జరిగింది. గత డిసెంబర్ లోనే పెళ్లి జరగాల్సి ఉన్నా.. నారా…
ప్రజంట్ టాలీవుడ్ నుంచి విడుదలకు సిద్ధంగా ఉన్న చిత్రం ‘భైరవం’. బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్ వంటి ముగ్గురు హీరోలు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా మే 30 న విడుదల కానుంది. దీంతో మూవీ టీం ప్రమోషన్స్ మీద ఫోకస్ చేశారు. ఇందులో భాగంగా రీసెంట్‌గా మూవీ ట్రైలర్ రిలీజ్ చేయగా ముగ్గురు వ్యక్తులు ,మూడు స్వభావాలు , వారి మధ్య స్నేహం , పగలు , ప్రతీకారాలు , పట్టింపులు…
Nara Rohit : మంచు మనోజ్, నారా రోహిత్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటిస్తున్న భైరవం మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిన్న ఏలూరులో జరిగింది. ఈవెంట్ లో మంచు మనోజ్ స్పీచ్ హైలెట్ గా నిలిచింది. చాలా ఎమోషనల్ అయిపోయాడు మనోజ్. దీనిపై తాజాగా నారా రోహిత్ స్పందించాడు. ఈవెంట్ విషయాలను ఎక్స్ లో ట్వీట్ చేశాడు. ‘భైరవం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ అద్భుతంగా జరిగింది. ఇంత పెద్ద సక్సెస్ చేసిన ఏలూరు ప్రజలకు చాలా…
టాలీవుడ్ హీరో నారా రోహిత్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. నిజానికి నారా రోహిత్ ఈ మధ్యకాలంలో తాను ప్రేమించిన శిరీష అనే యువతిని పెళ్లి చేసుకునేందుకు నిశ్చితార్థం చేసుకున్నారు. త్వరలోనే పెళ్లి కూడా చేసుకుని ఎందుకు సిద్ధమవుతున్నాడు. ఈ సమయంలో ఆయన తండ్రి, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోదరుడు రామ్మూర్తి నాయుడు హఠాన్మరణం పాలయ్యారు. ఈ విషయాన్ని నారా రోహిత్ టీం స్వయంగా ప్రకటించింది. నారా రోహిత్ తండ్రి, చంద్రబాబు నాయుడు తమ్ముడు రామ్మూర్తి…