Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Malaika Arora Trolled For Sharing A Private Photo Of Arjun Kapoor

Malaika Arora: మలైకా మీద నెటిజన్స్ ఫైర్..

Published Date :May 29, 2023 , 3:45 pm
By Roja Pantham
Malaika Arora: మలైకా మీద నెటిజన్స్ ఫైర్..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Malaika Arora: బాలీవుడ్ హాట్ హీరోయిన్ మలైకా అరోరా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 49 ఏళ్ల మలైకా.. హీరో అర్జున్ కపూర్ తో సహజీవనం చేస్తున్న విషయం తెల్సిందే. ఇప్పటికే పెళ్లి అయ్యి ఒక బిడ్డ ఉన్న మలైకా.. అర్జున్ కపూర్ తో లివింగ్ రిలేషన్ లో ఉంది. త్వరలోనే ఈ జంట పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వస్తున్నాయే తప్పా ఈ జంట కన్ఫర్మ్ చేసింది లేదు. ఇక వీరి రిలేషన్ గురించి నెటిజన్స్ మాట్లాడుకుంటూనే ఉన్నారు.. వారు ఆ మాటలను పట్టించుకోకుండా తమ రిలేషన్ ను కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. ఇక నిత్యం అర్జున్ కపూర్ తో ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ ఉండే మలైకా తాజాగా ఒక ఫోటో ను షేర్ చేసి నెటిజన్ల చేత బూతులు తిట్టించుకుంటుంది. అంతగా ఆమె షేర్ చేసిన ఫోటోలో ఏముంది అంటే.. తన ప్రియుడు, హీరో అర్జున్ కపూర్ నగ్న ఫోటో. కేవలం దిండును మాత్రమే అడ్డుపెట్టుకొని అర్జున్ కపూర్ ఒళ్ళు విరుచుకుంటున్న ఫోటోను షేర్ చేస్తూ.. మై లేజీ బాయ్ అంటూ చెప్పుకొచ్చింది.

NTR: వెకేషన్ లో కూడా ఆ పని ఎందుకు ‘దేవర’..

ఇక ఈ ఫోటోపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. నీకసలు బుద్ది ఉందా..? అతను ఒక హీరో.. ఇలాంటి ఫోటోలు షేర్ చేసి అతని పరువు తీయాలనుకుంటున్నావా..? అని కొందరు. ఛీఛీ.. బెడ్ రూమ్ లో జరిగిన అన్ని విషయాలను పంచుకోవడమే కాకుండా ఫోటోలను కూడా షేర్ చేస్తున్నావా అని ఇంకొందరు తిట్టిపోస్తున్నారు. మరికొందరు అయితే.. అతడి పరువును బజారుకీడ్చేవరకు ఈమె ఇలానే చేస్తుంది. ఇలాంటి ఫోటో షేర్ చేశావ్.. రేపు అతడు బయట ఎలా తిరగగలుగుతాడు అంటూ ఏకిపారేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ ఫోటోపై అర్జున్ కపూర్ ఎలా స్పందిస్తాడో చూడాలి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Arjun Kapoor
  • bollywood actress Malaika Arora
  • Malaika Arora
  • Tollywood News

తాజావార్తలు

  • YS Jagan: అమరావతి అవినీతి గని.. MAVIGUN ప్రణాళికే బెస్ట్‌..!

  • Shouryuv: ఆ ఒక్క కారణంతోనే మృణాల్‌ని ఫిక్స్ చేశా.. డైరెక్టర్ శౌర్యువ్ మాటలకు నాని షాక్!

  • Lenin vs Peddi : ‘లెనిన్’ దిగుతున్నాడు.. ‘పెద్ది’ పరిస్థితేంటి? 

  • ACB: రిటైర్డ్ కాబోయే ఉపాధ్యాయుడి నుంచి లంచం తీసుకుంటూ.. ఏసీబీకి చిక్కిన హెడ్మాస్టర్

  • Tesla Struggles in India: భారత్‌లో టెస్లా ఆపసోపాలు.. 7 నెలల్లో కేవలం 342 కార్లే విక్రయం.. దుమ్మురేపుతున్న ఇతర EV కార్లు..!

ట్రెండింగ్‌

  • Vellulli Karam Recipe: వేడివేడి అన్నంలో నెయ్యితో ‘వెల్లుల్లి కారం’ కలిపి తింటే.. ఆ రుచే వేరప్ప..!

  • Vitamin B12 Rich Soups: విటమిన్ B12 లోపం..? ఈ సూప్‌లు తాగితే నరాలు మళ్లీ యాక్టివ్.!

  • Fatty Liver: ఇక ఫ్యాటీ లివర్ సమస్యకు చెక్.. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడే 5 అద్భుత సూత్రాలు..!

  • 144Hz రిఫ్రెష్ రేట్, 7000mAh “టైటాన్ బ్యాటరీ”తో భారత్‌లో Realme NARZO 100 Lite 5G లాంచ్..!

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions