Malaika Arora: బాలీవుడ్ హాట్ హీరోయిన్ మలైకా అరోరా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 49 ఏళ్ల మలైకా.. హీరో అర్జున్ కపూర్ తో సహజీవనం చేస్తున్న విషయం తెల్సిందే. ఇప్పటికే పెళ్లి అయ్యి ఒక బిడ్డ ఉన్న మలైకా.. అర్జున్ కపూర్ తో లివింగ్ రిలేషన్ లో ఉంది.