Kona Venkat: ‘కామ్రేడ్ కల్యాణ్’కు 3.5 రేటింగ్స్.. కోన వెంకట్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kona Venkat on Comrade Kalyan Movie: వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ టాలీవుడ్లో తనదైన ముద్ర వేస్తున్న యంగ్ హీరో శ్రీవిష్ణు కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘కామ్రేడ్ కల్యాణ్’. జానకీరామ్ మారెళ్ల తెరకెక్కించిన ఈ సినిమాలో మహిమా నంబియార్ కథానాయిక. ప్రముఖ రచయిత కోన వెంకట్ సమర్పిస్తున్న ఈ చిత్రంలో రాధికా శరత్‌కుమార్, షైన్ టామ్ చాకో తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అక్టోబరు 9న కామ్రేడ్ కల్యాణ్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ఈరోజు ప్రెస్‌మీట్ నిర్వహించారు. కోన వెంకట్ మాట్లాడుతూ సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
అందరిలోకెల్లా మీరు చాలా జోష్‌లో కనిపిస్తున్నారు ఈరోజు, ఆదర్శకుటుంబం 47 పోస్ట్ ఫోన్ అవ్వడం వల్ల ఆ కటాక్షం మీకు వస్తుంది అనుకుంటున్నారా? అని కోన వెంకట్‌ను ఓ జర్నలిస్ట్ అడిగారు. అందుకు కోన వెంకట్ తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. ‘నేను అంత శాడిస్ట్‌ని కాదు. నేనొక ఫ్యాక్షనిస్ట్ అవ్వొచ్చు, టూరిస్ట్ అవ్వొచ్చు, కమ్యూనిస్టు కూడా అవ్వొచ్చు కానీ.. శాడిస్ట్‌ని మాత్రం కాదు. జోష్‌లో ఎందుకు ఉన్నానంటే.. నిన్ననే కామ్రేడ్ కల్యాణ్ కాపీ చూశాం. మా భవిష్యత్ తెలిసింది. మీ అందరి మొహాలు కూడా నాకు కనిపించాయి. 3, 3.5 రేటింగ్స్ అలా పైకి వెళ్తున్నాయి. అందుకే నేను చాలా సంతోషంగా ఉన్నా’ అని కోన వెంకట్ సరదాగా చెప్పుకొచ్చారు.
Also Read
తాజావార్తలు
-
Kona Venkat: ‘కామ్రేడ్ కల్యాణ్’కు 3.5 రేటింగ్స్.. కోన వెంకట్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
Minister Nara Lokesh: బీసీ రిజర్వేషన్లపై లోకేష్ కీలక వ్యాఖ్యలు.. అక్టోబర్ లోనే ఎన్నికలు..?
-
India Mobile Congress 2026: సైబర్ మోసాల నివారణకు గ్లోబల్ ఫ్రేమ్‌వర్క్.. ప్రధాని మోడీ కీలక పిలుపు
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
ట్రెండింగ్
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!
-
Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే “వెజ్ ఆమ్లెట్”.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
-
Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?