KTR: రైతు భరోసా కోసం రైతులు అడుక్కోవాలా?
- తెలంగాణ భవన్ లో కేటీఆర్ ప్రెస్ మీట్
- రైతు భరోసా కోసం రైతులు అడ్డుకోవాలా..
- ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన కేటీఆర్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR Press Meet: శుక్రవారం నాడు బిఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ తెలంగాణ భవన్ లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన రైతుబంధు పథకం సంబంధించి అనేక విషయాలను తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత, ప్రత్యేకమైన విధానాలు అమలు చేస్తూ.. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల సంక్షేమం కోసం అనేక కీలక చర్యలు తీసుకున్నారన్నారు. ముఖ్యంగా, తెలంగాణలో రైతులకు పెట్టుబడి సాయం అందించడంలో అభూతపూర్వమైన చర్యలను ప్రారంభించమని, 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, రైతులపై పెట్టుబడిని పెంచేందుకు కేసీఆర్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఆయన రైతులకు పలు ఆర్థిక సాయం పథకాలను ప్రవేశపెట్టారన్నారు.
Also Read: Vande Bharat Express: వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌పై మరోసారి రాళ్ల దాడి
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
రైతు బంధు పథకం రైతు సంక్షేమం కోసం ప్రత్యేకంగా రూపొందించిన పథకమని, తెలంగాణలో రైతులకు ప్రత్యక్ష మద్దతు అందించేందుకు ఎన్నో మార్గాలను సులభతరం చేసిందని ఆయన అన్నారు. ఈ పథకం కింద, రైతులకు నేరుగా ఆర్థిక సహాయం అందించడం ప్రారంభించామని ఆయన తెలిపారు. కేసీఆర్ ఎన్నికల హామీలో ఉన్నా, ఎన్నో మార్పులతో రైతులకు మద్దతు ప్రకటించారు. 11 సార్లు రైతు బంధు అందించబడినప్పటికీ, ఎన్నికల ముందు కూడా కాంగ్రెస్ పార్టీ రైతులకు డిక్లరేషన్ ఇచ్చినప్పటికీ, వారు ఇప్పటి వరకు రైతులపట్ల ఎంతగానో నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నారని కేసీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వం హామీ ఇచ్చినా కూడా, రూపాయి కూడా రైతులకు ఇవ్వలేదని ఆయన పేర్కొన్నారు. రైతులకు ఇవ్వాల్సిన ప్రమాణ పత్రాల పేరుతో ఇప్పుడు కొత్త డ్రామాలు మొదలుపెట్టారని కూడా ఆయన అన్నారు. రైతు భరోసా కోసం రైతులు అడ్డుకోవాలా అంటూ రాష్ట్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. తెలంగాణలో రైతు సంక్షేమం కోసం కేసీఆర్ తీసుకున్న పథకాలు ముఖ్యంగా రైతు బంధు, మానసిక స్థితిని మార్చి రైతులకు నూతన ఆశలు పోషిస్తున్నాయని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
Petrol Diesel Price: 100 డాలర్లు దాటిన క్రూడ్ ఆయిల్ ధరలు! OPEC+ కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!