Komatireddy Venkat Reddy : సీఎం అడగకుండా కేంద్రం నిధులు ఎలా ఇస్తుంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అడగకుండా అమ్మా కూడా అన్నం పెట్టదు.. అలాంటప్పుడు సీఎం అడగకుండా కేంద్రం నిధులు ఎలా ఇస్తుందని నల్లగొండ జిల్లా భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్ని కొట్లాటలు, విభేదాలు ఉన్నా ముఖ్యమంత్రిగా ఎయిర్ పోర్ట్ కు వెళ్లి ప్రధానిని కలసి రాష్ట్రానికి ఏం కావాలో అడిగి సాధించుకోవాల్సి ఉండే అని ఆయన హితవు పలికారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌లు.. వారి వారి రాష్ట్రాలకు మోదీ వచ్చినప్పుడు స్వాగతం పలకడం లేదా? అని ప్రశ్నించారు.
Also Read : RR vs DC: ముగిసిన రాజస్థాన్ బ్యాటింగ్.. ఢిల్లీకి భారీ లక్ష్యం
Also Read
- Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
- Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
- Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
- Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
ప్రధానిని కలవడానికి మహమ్మద్ అలీ, తలసాని వెళ్తే వారిని ఎవరు పట్టించుకుంటారని ఆయన అన్నారు. అంతేకాకుండా.. ప్రధాన మంత్రి హోదాలో సీఎం కేసీఆర్ కు ఏడు నిమిషాల టైం ఇచ్చారు… ఆ సమయంలో రాష్ట్రానికి సంబంధించిన 70 సమస్యలను ప్రస్తావించవచ్చని ఆయన అన్నారు. అంతేకాకుండా.. సమస్యలు ప్రస్తావిస్తే ఎవరైనా అడ్డుపడతారా అని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రశ్నించారు. ప్రధాని ఉన్న వేదికపై నుండి రాష్ట్రానికి అన్యాయం జరిగిందని.. అన్యాయం చేస్తున్నారని సీఎం ఎందుకు ప్రశ్నించలేదని ఆయన అన్నారు.నేను ప్రధానిని పలుమార్లు కలిసి సమస్యలు ప్రస్తావించి నిధులు తెచ్చుకున్నానని కోమటిరెడ్డి పేర్కొన్నారు.
Also Read : Arman Malik: అల్లు అర్జున్ కి పాడేసాను… మహేష్ బాబుకి బాలన్స్ ఉంది…
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!