Kiran Abbavaram: నన్ను తిట్టారు.. కొట్టారు.. తన్నారు! కిరణ్ అబ్బవరం ఎమోషనల్ కామెంట్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kiran Abbavaram: టాలీవుడ్లో ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చి హీరోగా నిలదొక్కుకోవడం అంటే సామాన్యమైన విషయం కాదు. అసలు ఇండస్ట్రీలో తనకు ప్లేస్ దొరుకుతుందా లేదా అన్న మీమాంసతో జర్నీ స్టార్ట్ చేసిన కిరణ్ అబ్బవరం.. ఈరోజు టాలీవుడ్లో మోస్ట్ బిజీ హీరోగా మారారు. నేడు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన చెన్నై లవ్ స్టోరీ మూవీ ప్రెస్ మీట్ లో కెరీర్ ఎదుగుదలపై కిరణ్ చేసిన కొన్ని వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఒకప్పుడు ఛాన్సుల కోసం తిరిగిన కిరణ్, ఇప్పుడు కథ వినడానికి ఒప్పుకుంటాడా లేదా? కాల్ షీట్లు ఇస్తాడా లేదా? అనే స్థాయికి ఎదిగారు.
దీనిపై కిరణ్ అబ్బవరం స్పందిస్తూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. “గడిచిన ఐదేళ్లలో ఇండస్ట్రీలో నేను ఏం సంపాదించాను అంటే.. ప్రేక్షకుల నుంచి అపారమైన ప్రేమను సంపాదించాను. ఈ ఐదేళ్లలో నన్ను తిట్టారు, పొగిడారు, కొట్టారు, తన్నారు.. అన్నీ జరిగాయి. కానీ ఇవాళ ఎక్కడో ఒకచోట ‘కిరణ్ అబ్బవరం’ అనే పేరు గురించి డిస్కషన్ జరుగుతుందంటే అదే నా అదృష్టం, నేను సాధించిన సక్సెస్” అని పేర్కొన్నారు. సినిమా పిచ్చితో నిద్ర లేచినప్పటి నుంచి మంచి సినిమాలు చేయాలనే తాపత్రయమే తనను ఈ స్థాయిలో నిలబెట్టిందని, హీరోగానే కాకుండా, డైరెక్షన్‌పై కూడా తన దృష్టి ఉందని హింట్ ఇచ్చారు.
Also Read
తాజావార్తలు
-
Operation Sindoor: పాకిస్థాన్ ఎయిర్ ఫోర్స్ సిగ్గుమాలిన చర్య.. భారత పార్లమెంట్‌ను ధ్వంసం చేశామని ఏఐ వీడియో
-
Ram Charan : చరణ్ కోసం స్క్రిప్ట్ లాక్ చేసిన సుకుమార్.. కానీ?
-
Seethakka: ‘వీళ్లకు తల్లులు లేరా?’.. బీఆర్ఎస్ నేతల తీరుపై మంత్రి సీతక్క ఫైర్
-
Pralay Movie: ఈసారి ప్రళయమే.. ‘ధురందర్’ తర్వాత అదిరిపోయిన రణ్వీర్ ‘ప్రళయ్’ కొత్త లుక్..
-
Elon Musk: ఇక 5 – 10 ఏళ్లే ఈ ఉద్యోగాలు.. ఆపై అంతా రోబోల ప్రపంచమే..!
ట్రెండింగ్
-
Huawei FreeBuds 7, Watch 6 సిరీస్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
1,705 కి.మీ రేంజ్, 4,890W ఆడియోతో అదిరిపోయే SUVలతో Xiaomi SkyNomad సిరీస్ లాంచ్..!
-
India Head Coach: టీమిండియా హెడ్ కోచ్ పదవా?.. నాకు విడాకులు పక్కా.. ఆశిష్ నెహ్రా సంచలన వ్యాఖ్యలు!
-
13.3 అంగుళాల 3.4K 144Hz డిస్ప్లే, 12,000mAh బ్యాటరీతో Xiaomi Pad 9 Pro Max లాంచ్..!
-
7.58 అంగుళాల ఫోల్డబుల్ డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, 200MP లైకా కెమెరాతో Xiaomi 18 Fold లాంచ్.!