Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Kishan Reddy Comments On Elections In Telangana

Kishan Reddy : డిసెంబర్ మొదటి వారంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు

Published Date :September 12, 2023 , 10:03 pm
By Gogikar Sai Krishna
Kishan Reddy : డిసెంబర్ మొదటి వారంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు
  • Follow Us :
  • google news
  • dailyhunt

షెడ్యూల్ ప్రకారమే తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు వస్తాయి కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్‌ కిషన్ రెడ్డి అన్నారు. బీజేపీ ఎస్సీ మోర్చా మండల అధ్యక్షుల రాష్ట్రస్థాయి ఆత్మీయ సమ్మేళనం వనస్థలిపురం ఓ ఫంక్షన్ హల్ల్లో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, కోలార్ ఎంపీ మునుస్వామి, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ , జాతీయ కార్యదర్శి యస్కుమర్ , రాష్ట్ర ఎస్సి మోర్చా అధ్యక్షుడు కొప్పు భాష ,మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు… ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ స్ఫూర్తి తో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంతో ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం ఎలా వ్యవహరిస్తుందో ప్రజలు ఒక్కసారి ఆలోచన చేయాలన్నారు.

ప్రత్యేక రాష్ట్రం కొరకు తెలంగాణ లో ఉన్న సకల జనులు కళాకారులు కవులు పోరాటం చేశారు.. వంటావార్పు సకలజనుల సమ్మె మిలియన్ మార్చ్ ఎన్నో కార్యక్రమాలు జరిగాయి…తెలంగాణ వేస్తే తొలి ముఖ్యమంత్రి దళిత ముఖ్యమంత్రి అన్న కేసీఆర్ మోట్ట మొదట మోసం చేసినది దళితులనే… దళితుడైతే సమగ్ర వంతంగా పనిచేయారని చెప్పి తానే ముఖ్యమంత్రి అయిన వ్యక్తి కేసీఆర్ … మూడు ఎకరాల భూమి ఇస్తా అని చెప్పి మరోసారి దళితులను మోసం చేశారు… ఎస్సి సబ్ ప్లాన్ జాడ లేదు… దళిత బంధు పేరుతో సబ్ ప్లాన్ ను బంద్ చేశారు…100 సంవత్సరాలు అయిన దళిత బంధు పూర్తి స్థాయిలో రాదు… వివక్ష గురైన సామాజిక వర్గాన్ని మోసం చేస్తున్నాడు…వేలాది బ్యాక్ లాగ్ పోస్ట్ లు భర్తీ చేయకుండా అన్యాయం చేస్తున్నాడు.. ఫీజ్ రియంబర్స్ మెంట్ తో వేలాది మంది విద్యార్థులు చదువుకు దూరం అవుతున్నారు… ఇంజనీరింగ్ చదివిన విద్యార్థులు కూలి పనులు చేస్తున్నారు… డబల్ బెడ్ రూమ్ లు అని చెప్పి మోసం చేశారు… డబల్ బెడ్ రూమ్ పేరుతో రాష్ట్రంలో మొసానికి గురైన సామాజిక వర్గం దళితులు.. రాజ్యాంగంను మారుస్తా అని చెప్పి బాబా సాహెబ్ అంబేద్కర్ ను అవమాణిస్తున్నాడు.. దళిత బంధు డబల్ బెడ్ రూమ్ లు మొదటగా దళితులకు రావాలి… కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యక ఎస్సి కార్పొరేషన్ మూతపడ్డది.. నరేంద్రమోదీ పంపిస్తున్న కేంద్ర నిధులను కేసీఆర్ దారి మల్లిస్తూన్నాడు…

కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చే స్కాలర్ షిప్ లను అడ్డుకుంటున్న వ్యక్తి కేసీఆర్.. రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతుంది… రైతు బంధు భూస్వాములకు కట్టబెడుతునాన్రు… కౌలు రైతుకు మొండి చేయి చుపిస్తున్న ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం… మోడీ ప్రభుత్వం బడుగుబాలహీన ప్రభుత్వం.. చాయ్ అమ్మిన వ్యక్తి భారత దేశ ప్రధాని అయ్యాడు కావున బలహీన వర్గాల బ్రతుకులు తెలుసు కాబట్టి నీతివంతమైన పాలన అందిస్తున్నాడు.. ఒక్క రోజు హాలిడే తీసుకోకుండా పనిచేస్తూన్న వ్యక్తి ప్రధాని నరేంద్రమోదీ… దళిత సామాజిక వర్గానికి చెందిన రామ్ నాధ్ కొవింద్ ద్రౌపతి ముర్మ్ కు రాష్ట్రపతి చేసిన ఘనత బిజెపి ప్రభుత్వం ది.. ప్రతిఒక్కరు సమగ్ర వంతంగా పని చేయాలి…

కాంగ్రెస్ కు ఓటు వేస్తే బీఆర్ ఎస్ కు ఓటు వేసినట్టే ,బీఆర్ ఎస్ కు ఓటు వేస్తే కాంగ్రెస్ కు ఓటు వేసినట్టే ఈ రెండు పార్టీలకు ఓటు వేస్తె ఎంఐఎం కు ఓటు వేసినట్టే… రాష్ట్రంలో కాంగ్రెస్ టిడిపి టిఆర్ ఏస్ బీఆర్ ఎస్ కు అవకాశం కల్పించారు..ఒక్కసారి బీజేపీ కి అవకాశం ఇవ్వాలి.. కేసీఆర్ కుటుంబం మాత్రమే బంగారు కుటుంభంగా మారింది… రాష్ట్రం ఆప్పుల పాలయింది..ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి వచ్చింది… మళ్ళీ బీఆర్ ఎస్ వస్తే సంక్షేమ పథకాలు జరగవు.. నిరుద్యోగ దీక్ష 13 14 తేదీల్లో ఇందిరాపార్క్ వద్ద 24 గంటల దీక్షల చేయబోతున్నాం దీనికి ప్రతిఒక్కరికి రావాలి… 17 సెప్టెంబర్ విమోచన దినోత్సవం ను కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది…దీనికి పెద్ద ఎత్తున ప్రజలు తరలి రావాలి… 75 సంవత్సరాలుగా కాంగ్రెస్ టీడీపీ బీఆర్ ఎస్ ప్రభుత్వాలు విమోచన దినోత్సవం ను నిర్వహించలేదు.. రజాకార్ల చేత అణిచివేయబడ్డ చరిత్ర తెలంగాణ ప్రజలది..’ అని కిషన్‌ రెడ్డి వ్యాఖ్యానించారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • bjp
  • breaking news
  • Kishan Reddy
  • latest news
  • telugu news

తాజావార్తలు

  • Flight Ticket Price Hike: విమాన టికెట్ ధరలకు రెక్కలు.. ఇంధన సర్‌ఛార్జ్‌ వడ్డింపు..

  • AP High Court: అవినీతి అధికారులకు షాకిచ్చిన హైకోర్టు.. సీజ్‌ చేసిన నగల విడుదలకు బ్రేక్..

  • Off The Record: బ్యాంకుకు కన్నం వేసినోడితోనే టీడీపీ నేత భేరాలు

  • Reliance: ‘దేశ ఇంధన భద్రతే మా ప్రాధాన్యత’.. ఎల్పీజీ ఉత్పత్తిని పెంచనున్న రిలయన్స్ ఇండస్ట్రీస్!

  • Off The Record : చిన్నన్నయ్య కోసం పవన్ పవర్‌ను గట్టిగా వాడబోతున్నారా..?

ట్రెండింగ్‌

  • Soft Idli Tips : దూది లాంటి మెత్తటి ఇడ్లీల కోసం చిట్కాలు.. పప్పు, బియ్యం ఎంతసేపు నానబెట్టాలో తెలుసా.?

  • Save Your Food: వేసవిలో అన్నం పాడవకుండా ఉండేలా సింపుల్‌ చిట్కా..!

  • 3.2K డిస్‌ప్లే, డాల్బీ ఆటమ్స్ స్పీకర్స్ వంటి పవర్‌ఫుల్ ఫీచర్లతో Xiaomi Pad 8 లాంచ్.. ధర ఎంతంటే.?

  • Basil Joseph: బ్రో.. నువ్వు ఓ ఫేమస్ హీరో గుర్తుందా..? రోడ్డుపై ఆ అల్లరేంటి.? వీడియో వైరల్..

  • రూ.10,999కే 6300mAh భారీ బ్యాటరీ, HD+ డిస్‌ప్లేతో POCO C85x 5G లాంచ్.. ఫీచర్స్ ఇలా.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions