Kishan Reddy : అనేక హామీలు ఇచ్చి వెన్నుపోటు పొడిచి మోసం చేశారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మేడ్చల్ జిల్లా ఔషాపూర్, ఘట్కేసర్లో జరిగిన బీజేపీ యువమోర్చ రాష్ట్ర స్థాయి సమావేశంలో ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో గత తొమ్మిదిన్నరేండ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం.. అనేక హామీలు ఇచ్చి వెన్నుపోటు పొడిచి మోసం చేశారని ఆరోపించారు. అంతేకాకుండా.. రైతన్నలు, మహిళలు, కార్మికులు, నిరుద్యోగులు విషయంలో మోసం చేశారని ఆయన మండిపడ్డారు. కనీసం పేదవాళ్లకు డబుల్‌బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వలేని పరిస్థితులో, దళితులకు, గిరిజనులకు మూడెకరాలు ఇవ్వలేని పరిస్థితిలో, విద్య, వైద్యం దెబ్బతిన్న పరిస్థితిలో ఈరోజు ఈ ప్రభుత్వం పనిచేస్తున్నదని కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు.
Also Read : Jr NTR: ఎన్టీఆర్ ఖాతాలో మరో బ్రాండ్..
Also Read
- iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
- Rahul Gandhi: ఢిల్లీ ఎందుకు నిర్బంధంలో ఉంది.. శాంతియుత నిరసనను ఎందుకు అడ్డుకుంటున్నారు?
- Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
- IAS Officers: ఏపీలో 11 మంది ఐఏఎస్ అధికారులకు కొత్త పోస్టింగ్‌లు..
అందుకే ఈ నెల 13, 14 తేదీల్లో ఇందిరా పార్క్ వద్ద, రాష్ట్ర బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో నిరుద్యోగుల సమస్యపై దీక్ష చేపట్టామని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ వైఖరితో ఇబ్బంది పడుతున్న నిరుద్యోగ యువత దీక్షకు రావాల్సిందిగా కోరుతున్నానన్నారు కిషన్ రెడ్డి. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన ఉత్సవాలను సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్లో 17 ఉదయం 8 గంటల నుంచి అత్యంత వైభవంగా నిర్వహించబోతున్నామని కిషన్ రెడ్డి వెల్లడించారు. పారామిలటరీ కవాతు, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని ఆయన వెల్లడించారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు రాష్ట్రపతి నిలయంలో హైదరాబాద్ లిబరేషన్ డే సెలబ్రేషన్స్ ఉంటాయని, ఈ సందర్భంగా తెలంగాణ ప్రజల తరఫున నేను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు కిషన్ రెడ్డి.
Also Read : Crime News: పెళ్లికి నిరాకరించిన ప్రియురాలు.. పెట్రోల్ పోసుకుని ప్రియుడు సూసైడ్
- Tags
- big news
- bjp
- breaking news
- BRS
- cm kcr
తాజావార్తలు
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Rahul Gandhi: ఢిల్లీ ఎందుకు నిర్బంధంలో ఉంది.. శాంతియుత నిరసనను ఎందుకు అడ్డుకుంటున్నారు?
-
Sanju Samson: 3 పరుగులకే సంజు శాంసన్ అవుట్.. ఆశ్చర్యం ఏముంది.. కామెంటేటర్ సంచలన వ్యాఖ్యలు!
-
Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ‘ఆమె’ కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
ట్రెండింగ్
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!