Rahul Gandhi: ఢిల్లీ ఎందుకు నిర్బంధంలో ఉంది.. శాంతియుత నిరసనను ఎందుకు అడ్డుకుంటున్నారు?
- ఢిల్లీ ఎందుకు నిర్బంధంలో ఉంది
- శాంతియుత నిరసనను ఎందుకు అడ్డుకుంటున్నారు?
- సీఈసీ రాజీనామా చేసేదాకా పోరాటం ఆగదన్న రాహుల్ గాంధీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీ ఎందుకు నిర్బంధంలో ఉందని ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ప్రశ్నించారు. ఢిల్లీలో రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు. ఢిల్లీలో 30 వేల మంది పోలీసులతో ప్రజలను ఎందుకు అడ్డుకుంటున్నారని నిలదీశారు. ‘‘ప్రజలను ఢిల్లీకి రాకుండా అడ్డుకుంటున్నారు… రైళ్లు, బస్సులను నిలిపివేస్తున్నారు.. ఢిల్లీని ఒక దుర్గంలా మార్చేశారు. ప్రతిచోటా పోలీసులు ఉన్నారు.’’ అని తెలిపారు.
ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ను ప్రభుత్వం కాపాడుతోందని ఆరోపించారు. పోలీసులు కూడా చాలా అసంతృప్తిగా ఉన్నారని లిపారు. యువకులను ఎందుకు కొడుతున్నారని ఢిల్లీ పోలీసులు, సీఆర్పీఎఫ్, ఐటీబీపీలలోనే ప్రశ్నలు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు. 50 శాతం పోలీసులు తనతో ఉన్నారని, తాను చేస్తున్నది సరైనదేనని చెబుతున్నారని తెలిపారు. న్యాయం దక్కే వరకు మా పోరాటం ఆగదని పేర్కొన్నారు. ఎన్ని రోజులైనా పోరాటం చేస్తామని తెలిపారు. సీఈసీ జ్ఞానేష్ కుమార్‌పై సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తామని చెప్పారు.
Also Read
- CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
- INDIA Bloc: నేడు సుప్రీం కోర్టుకు విపక్ష నేతలు పాదయాత్ర.. భద్రత కట్టుదిట్టం
- PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
- Police VS CJP: అభిజిత్ దీప్కే ఆరోపణలు.. సాక్ష్యంగా ఢిల్లీ పోలీసులు వీడియో రిలీజ్.
సోమవారం మధ్యాహ్నం విపక్ష నేతలు సుప్రీంకోర్టుకు పాదయాత్ర చేయనున్నారు. సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలంటూ ప్రతిపక్షం డిమాండ్ చేస్తోంది. రాజీనామా చేసేదాకా పోరాటం ఆగదని శపధం చేస్తున్నాయి.
తాజావార్తలు
-
Rahul Gandhi: ఢిల్లీ ఎందుకు నిర్బంధంలో ఉంది.. శాంతియుత నిరసనను ఎందుకు అడ్డుకుంటున్నారు?
-
Sanju Samson: 3 పరుగులకే సంజు శాంసన్ అవుట్.. ఆశ్చర్యం ఏముంది.. కామెంటేటర్ సంచలన వ్యాఖ్యలు!
-
Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ‘ఆమె’ కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
IAS Officers: ఏపీలో 11 మంది ఐఏఎస్ అధికారులకు కొత్త పోస్టింగ్‌లు..
ట్రెండింగ్
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!