KCR Warning: కామారెడ్డి బీఆర్ఎస్ నేతలకు కేసీఆర్ వార్నింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కామారెడ్డి బీఆర్ఎస్ నేతలకు గులాబీ బాస్ కేసీఆర్ వార్నింగ్ ఇచ్చారు. ప్రభుత్వ విప్ గంప నివాసంలో సీఎం కేసీఆర్ సమావేశం అయ్యారు. గ్రూపు తగాదాలు వీడి కలిసి కట్టుగా పని చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల జరిగిన పార్టీ పరిణామాలపై కేసీఆర్ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: Mutual Fund: మ్యూచువల్ ఫండ్స్‌పై పెరుగుతున్న నమ్మకం.. రూ.10 లక్షలు పెడితే రూ.5.49 కోట్ల రాబడి
Also Read
- Hyderabad: రూ.10 కోసం ప్రాణం తీశారు.. హైదరాబాద్‌లో ఆటో డ్రైవర్ దారుణ హత్య
- జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!
- Vijayawada SAAP Office: శాప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత.. వైసీపీ నేతలపై పోలీసుల లాఠీఛార్జ్!
- 180 FPS గేమింగ్, 100W ఛార్జింగ్, మూడు కొత్త కలర్ వేరియంట్లతో లాంచ్ కానున్న OnePlus 16..!
అయితే, సీఎం కేసీఆర్ ఇప్పటికే గజ్వేల్ లో తొలి నామినేషన్ దాఖలు చేశారు. మరికాసేపట్లో కామారెడ్డిలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు కామారెడ్డిలో నామినేషన్ పత్రాలను సమర్పించనున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే కామారెడ్డికి చేరుకున్న ఆయన ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ఇంట్లో నియోజకవర్గ ముఖ్య నాయకులతో భేటీ అయ్యారు. ఈ సమావేశం తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు పట్టణంలోని ఆర్వో ఆఫీసులో నామినేషన్ పత్రాలు అందజేస్తారు.
Read Also: Supreme Court: నేతలపై క్రిమినల్ కేసులను విచారించాలని హైకోర్టులకు సుప్రీం ఆదేశం
ఇక, దీనికి సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. నామినేషన్ ప్రక్రియ ముగిసిన తర్వాత గులాబీ బాస్ నేరుగా ప్రజా ఆశీర్వాద సభకు చేరుకోనున్నారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ గజ్వేల్‌తో పాటు కామారెడ్డిలో కూడా పోటీ చేస్తున్నారు. అయితే, గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సీఎం మూడో సారి పోటీ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Hyderabad: రూ.10 కోసం ప్రాణం తీశారు.. హైదరాబాద్‌లో ఆటో డ్రైవర్ దారుణ హత్య
-
Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’ నుంచి అదిరిపోయే అప్డేట్.. రేపే ‘నారాయణమ్మ’ మాస్ సాంగ్ రిలీజ్!
-
Mohit Sharma: హార్దిక్ పాండ్యాకు సరితూగడు.. నితీష్ రెడ్డిపై అంచనాలు వద్దు!
-
Apple iPhone Users: ఆపిల్ ఐఫోన్ ఉంటే డబ్బులు.. ఎవరు క్లెయిమ్ చేసుకోవచ్చు? ఎలా దరఖాస్తు చేయాలి?
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!
ట్రెండింగ్
-
180 FPS గేమింగ్, 100W ఛార్జింగ్, మూడు కొత్త కలర్ వేరియంట్లతో లాంచ్ కానున్న OnePlus 16..!
-
Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే ‘పనసకాయ దమ్ బిర్యానీ’ రుచి చూసేయండి.!
-
Bagara Rice: దావత్ స్టైల్ ‘బగారా రైస్’ ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!
-
Best Camera Phones: యూట్యూబ్, రీల్స్‌కు బెస్ట్ ఫోన్లు.. 8K, 4K వీడియో రికార్డింగ్ కోసం టాప్ కెమెరా ఫోన్లు ఇవే!
-
Abhishek-Vaibhav: స్వదేశంలో సింహం, విదేశాల్లో పిల్లి.. అభిషేక్, సూర్యవంశీలపై మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!