Mutual Fund: మ్యూచువల్ ఫండ్స్‌పై పెరుగుతున్న నమ్మకం.. రూ.10 లక్షలు పెడితే రూ.5.49 కోట్ల రాబడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mutual Fund: ప్రస్తుతం మ్యూచువల్ ఫండ్స్‌పై ప్రజల నమ్మకం వేగంగా పెరిగింది. మ్యూచువల్ ఫండ్ బహుళ ఆస్తుల కేటాయింపు ఫండ్ పెట్టుబడిదారులకు మెరుగైన రాబడిని ఇచ్చింది. ఇది గత 21 ఏళ్లలో సంవత్సరానికి 21 శాతం చొప్పున రిటర్న్స్ ఇచ్చింది. ICICI ప్రుడెన్షియల్ మల్టీ-అసెట్ ఫండ్ అతిపెద్ద బహుళ-ఆస్తి కేటాయింపు నిధులలో ఒకటి 21 సంవత్సరాలు పూర్తయింది. ఈ ఏడాది సెప్టెంబర్ 30 నాటికి ఈ పథకం నిర్వహణలో ఉన్న ఆస్తి (AUM) రూ. 24,060.99 కోట్లు. మల్టీ అసెట్ కేటగిరిలో దాదాపు 57శాతం వాటాను కలిగి ఉంది. ఈ పథకం ప్రారంభించిన సమయంలో అంటే అక్టోబర్ 31, 2002న ఒకేసారి రూ. 10 లక్షల పెట్టుబడి పెడితే సెప్టెంబర్ 30 నాటికి 21 శాతం CAGR చొప్పున సుమారు రూ. 5.49 కోట్లు అవుతుంది.
Read Also:Supreme Court: నేతలపై క్రిమినల్ కేసులను విచారించాలని హైకోర్టులకు సుప్రీం ఆదేశం
Also Read
- Lancet Report: AI, అణుయుద్ధం, బయోవెపన్స్.. 2100 నాటికి మానవాళి అంతం.!
- Ind Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న విండీస్.. రంగంలోకి కాటేరమ్మ కొడుకు..
- Mahant Rajudas: మోడీ జీ, అలాంటి జెన్-జీపై చర్యలు తీసుకోండి.. సీజేపీపై మహంత్ రాజూదాస్ ఆగ్రహం..
- Smriti Mandhana: బాలల హక్కుల కోసం స్మృతి మంధాన ముందడుగు.. ఆహ్వానించిన సచిన్ టెండూల్కర్..
ICICI ప్రుడెన్షియల్ మల్టీ అలోకేషన్ ఫండ్ లో రూ. 10 లక్షలు పెట్టుబడి పెట్టడం ద్వారా సుమారు రూ. 2.57 కోట్ల రాబడిని అందించింది. ఇది సంవత్సరానికి 16శాతం వడ్డీరేటున రాబడి అందించింది. సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP)లో పెట్టుబడిదారుడు 21 సంవత్సరాల క్రితం రూ. 10 వేల SIP ఆధారంగా రూ. 25.2 లక్షలు పెట్టుబడి పెట్టాడు. ఈ మొత్తం సెప్టెంబర్ 30 వరకు రూ.2.1 కోట్లకు పెరిగింది. అంటే వార్షిక రాబడి 17.5 శాతంగా ఉంది. అంటే పెట్టిన పెట్టుబడికి 13.7 శాతం అధిక రాబడిని ఇచ్చింది.
Read Also:Nominations: సూర్యాపేట, మహబూబ్‌నగర్‌లలో నామినేషన్లు దాఖలు చేసిన మంత్రులు
తాజావార్తలు
-
Lancet Report: AI, అణుయుద్ధం, బయోవెపన్స్.. 2100 నాటికి మానవాళి అంతం.!
-
Ind Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న విండీస్.. రంగంలోకి కాటేరమ్మ కొడుకు..
-
Jailer 2 Pre Release Event: హైదరాబాద్‌లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
-
Mahant Rajudas: మోడీ జీ, అలాంటి జెన్-జీపై చర్యలు తీసుకోండి.. సీజేపీపై మహంత్ రాజూదాస్ ఆగ్రహం..
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
ట్రెండింగ్
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..