Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Karthi Hit 4 Key Update Shailesh Kolanu

Karthi ‘హిట్-4’పై కీలక అప్‌డేట్..!

Published Date :February 1, 2026 , 9:51 am
By Mounika
Karthi ‘హిట్-4’పై కీలక అప్‌డేట్..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

టాలీవుడ్‌లో ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన ‘హిట్’ (HIT) ఫ్రాంచైజీ నుండి మరో సెన్సేషనల్ అప్‌డేట్ వచ్చింది. విశ్వక్ సేన్, అడివి శేష్, నాని వంటి స్టార్ హీరోలతో వరుస విజయాలు అందుకున్న దర్శకుడు శైలేష్ కొలను, ఇప్పుడు ‘హిట్-4’ పనుల్లో బిజీ అయ్యారు. ఈ సినిమాలో కోలీవుడ్ విలక్షణ నటుడు కార్తీ ప్రధాన పాత్రలో నటించబోతున్నారనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Also Read : Rohit Shetty: ముంబయిలో కాల్పుల కలకలం.. స్టార్ డైరెక్టర్ రోహిత్ శెట్టి ఇంటిపై దుండగుల దాడి!

నిజానికి ‘హిట్-3’ క్లైమాక్స్‌లోనే కార్తీ పాత్రకు సంబంధించిన హింట్‌ను మేకర్స్ ఇచ్చారు. నాని (అర్జున్ సర్కార్) కార్తీ కలిసి ఒకే ఫ్రేమ్‌లో కనిపించిన ఆ క్యామియో సీన్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, ఈ సినిమా కోసం కార్తీ 2027 సంవత్సరానికి సంబంధించి బల్క్ డేట్స్ కేటాయించినట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది (2027) ఆరంభంలోనే ఈ క్రేజీ ప్రాజెక్ట్ షూటింగ్ పట్టాలెక్కే అవకాశం ఉందట. ప్రస్తుతం శైలేష్ కొలను స్క్రిప్ట్ వర్క్‌ను పక్కాగా సిద్ధం చేస్తున్నారు. నాని తన సొంత బ్యానర్ వాల్ పోస్టర్ సినిమాపై ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఒక పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కార్తీ పర్ఫార్మెన్స్ ఈ ఫ్రాంచైజీకి కొత్త గ్లామర్ తీసుకురావడం ఖాయం.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Hit 4
  • Karthi
  • Nani
  • Shailesh Kolanu
  • Telugu Thriller Movies

తాజావార్తలు

  • Stock Market: నేటి స్టాక్ మార్కెట్.. నష్టాల నుంచి లాభాల్లోకి ఇలా..

  • Amaravati Capital Bill: అమరావతి చట్టబద్ధత బిల్లుకు రాజ్యసభ ఆమోదం..

  • Karnataka: ప్రొఫెసర్‌తో ఎఫైర్ ఉందని రూమర్స్.. వైద్య విద్యార్థిని ఆత్మహత్య..

  • IPL 2026: ఐపీఎల్ లవర్స్ గెట్ రెడీ.. ఉప్పల్‌లో ఏప్రిల్ 05 నుంచి మ్యాచ్ లు.. ఆ తేదీ వరకు పండగే

  • Rajnath Singh: 22 నిమిషాల్లోనే కాళ్ల బేరానికి పాకిస్తాన్, మళ్లీ కుట్రలకు ప్రయత్నిస్తే..

ట్రెండింగ్‌

  • Poha Bisibele Bath Recipe : అటుకులతో బిసిబేళా బాత్..! బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఎంతో రుచికరమైన రెసిపీ మీ కోసం

  • Relationship Tips : జీవిత భాగస్వామిలో కెమిస్ట్రీ సరిపోదు.. ఈ 5 ఉంటేనే సెట్.!

  • Pure Ghee Tips : మీరు తినే నెయ్యి ఓరిజినలేనా..? లేక.. నకిలీనా..? 2 నిమిషాల్లో చెక్..!

  • Mooli Raita Recipe : ముల్లంగితో ఇలా ‘రైతా’ చేసి చూడండి.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.!

  • Summer Skin Itching Remedies : వేసవిలో చెమట దురదకు సింపుల్ సొల్యూషన్.! 2 నిమిషాల్లో రిలీఫ్.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions