నాని హీరోగా, శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘హిట్ 3’ చిత్రం తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అంచానాలకు మించి మంచి విజయం సాధించింది. నాని మరోసారి తన పర్‌ఫార్మెన్స్‌తో అదరగొట్టేశాడు. ఓ వైపు సీరియస్ ట్రాక్ నడుస్తున్నప్పుడే.. మధ్య మధ్యలో నాని, శ్రీనిథి మధ్య సీన్స్ ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకున్నాయి. సెకండాఫ్ అంతా ట్విస్టులు, టర్నులతో అదిరిపోగా.. చివరి 40 నిమిషాలు అయితే నెక్స్ట్ లెవల్ అని చెప్పాలి. హిట్ 1, 2…
న్యాచురల్ స్టార్ నాని నిర్మాతగా మారి పలు సినిమాలను తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఇప్పటికే పలు సినిమాలు మంచి సక్సెస్‌ను అందించాయి. ఇప్పుడు ఆయన నిర్మాతగా మారి చేస్తున్న కోర్టు సినిమా గురించి కూడా ముందు నుంచి గట్టిగానే ప్రమోట్ చేస్తూ వచ్చారు. దానికి తోడు.. "ఈ సినిమా ఈవెంట్లో ఈ సినిమా థియేటర్లకు వచ్చి చూడండి. నచ్చకపోతే నేను హీరోగా నటించే హిట్ 3 చూడవద్దు" అంటూ నాని చేసిన కామెంట్స్ ఒక్కసారిగా సినిమా మీద…