Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Karmani Selvam Movie Release Date Samuthirakani Pvr Inox

Karmani Selvam: మెగా రిలీజ్‌కు రెడీ అవుతున్న ‘కార్మేని సెల్వం’.. పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్‌తో సముద్రఖని క్రేజీ ప్రాజెక్ట్!

Published Date :March 5, 2026 , 6:49 pm
By Shiva Ganesh
Karmani Selvam: మెగా రిలీజ్‌కు రెడీ అవుతున్న ‘కార్మేని సెల్వం’.. పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్‌తో సముద్రఖని క్రేజీ ప్రాజెక్ట్!
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

Karmani Selvam: వైవిధ్యమైన పాత్రలతో మెప్పించే సీనియర్ నటుడు సముద్రఖని ప్రధాన పాత్రలో, ప్రముఖ దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ కీలక పాత్రలో నటిస్తున్న ద్విభాషా చిత్రం ‘కార్మేని సెల్వం’. పాత్‌వే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అరుణ్ రంగరాజులు నిర్మిస్తున్న ఈ చిత్రానికి రామ్ చక్రి దర్శకత్వం వహించారు. ఈ సినిమాను ఏప్రిల్ 3న తెలుగు, తమిళ భాషల్లో అత్యంత భారీ స్థాయిలో విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమాకు దేశవ్యాప్తంగా అతిపెద్ద డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్ కలిగిన పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ (PVR INOX Pictures) అధికారిక థియేట్రికల్ డిస్ట్రిబ్యూషన్ పార్ట్‌నర్‌గా చేరింది. పీవీఆర్ సంస్థ అండతో ఈ చిత్రం దక్షిణాది రాష్ట్రాల్లో భారీ స్థాయిలో స్క్రీన్లను దక్కించుకోనుంది.

READ ALSO: India vs England: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్.. టీమిండియాకు బ్రూక్ బిగ్ సవాల్..

Also Read

  • Bangladesh: బెంగాల్‌లో బీజేపీ గెలుపుతో సంతోషంలో బంగ్లాదేశ్ ప్రధాని.. కారణం ఇదే..
  • Karimnagar: హృదయ విదారక ఘటన.. తోపుడు బండిపై కుమారుడి శవాన్ని తీసుకెళ్లిన తండ్రి..
  • Punjab Blasts: పంజాబ్‌లో హైటెన్షన్.. గంటల వ్యవధిలో రెండు చోట్ల పేలుళ్లు.. ఇది ఖలిస్తానీ గ్రూపు పనే!
  • Vijay Deverakonda: విజయ్ దేవరకొండ సరసన కృతిసనన్..
Add as a preferred
source on google

ఈ సందర్భంగా దర్శకుడు రామ్ చక్రి మాట్లాడుతూ.. “ఇది ప్రతి సామాన్యుడిని కదిలించే కథ. పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ లాంటి పెద్ద సంస్థ మా చిత్రంతో జతకట్టడం వల్ల, మా సినిమా మరింత పెద్ద ఎత్తున ప్రేక్షకులకు చేరుతుందనే నమ్మకం ఉంది” అని తెలిపారు. ఈ చిత్రంలో సముద్రఖని, గౌతమ్ మీనన్‌లతో పాటు లక్ష్మీ ప్రియా, అభినయ, కార్తిక్ కుమార్, బడవ గోపీ వంటి హేమాహేమీలు నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ మంచి ఆసక్తిని కలిగించింది. ఈ చిత్రం ఒక సాధారణ కార్ డ్రైవర్ ‘సెల్వం’ చుట్టూ తిరుగుతుందని, నిజాయితీగా బ్రతకాలని కోరుకునే సెల్వం, ఆధునిక సమాజంలో ఎదురయ్యే ఒత్తిళ్లను, సవాళ్లను ఎలా ఎదుర్కొన్నాడు అనేది ఈ సినిమా కథ అని చెబుతున్నారు.

READ ALSO: Ibrahim Zadran : వరల్డ్ కప్ షాక్.. పాపం ఆఫ్ఘన్ క్రికెట్ టీం కెప్టెన్ ఔట్! కొత్త సారథి ఎవరంటే?

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Gautham Vasudev Menon in Karmani Selvam
  • Karmani Selvam Bilingual Movie
  • Karmani Selvam Movie Release Date
  • PVR INOX Pictures Karmani Selvam
  • Ram Chakri Director

తాజావార్తలు

  • Bangladesh: బెంగాల్‌లో బీజేపీ గెలుపుతో సంతోషంలో బంగ్లాదేశ్ ప్రధాని.. కారణం ఇదే..

  • Congress TVK Alliance: మారిపోయిన తమిళ అధికార పక్షం మ్యాప్.. టీవీకే క్లీన్ స్వీప్.. డీఎంకే-కాంగ్రెస్ దోస్తీకి ‘ది ఎండ్’?

  • Salman Khan: బాలీవుడ్ హిట్ జోడీ మళ్ళీ రిపీట్..

  • Star Hero’s: ఈ ముగ్గురు లెజెండ్స్ రాజకీయాల్లో ఎందుకు నిలబడలేకపోయారు? 

  • Redmi Watch 6: కొత్త Redmi Watch 6 లాంచ్.. AMOLED డిస్‌ప్లే, GPS ఫీచర్లతో అదిరింది

ట్రెండింగ్‌

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions