Pakistan Economy Crisis: డబ్బులకోసం పోర్టులను అమ్ముకుంటున్న పాకిస్తాన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan Economy Crisis: పాకిస్థాన్ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఈ సమయంలో ఆ దేశానికి నిధులు చాలా అవసరం. చైనా నుండి ఒక బిలియన్ డాలర్ల రుణం పొందింది.. దీంతో ఇది తక్షణ ఉపశమనం లభించినట్లైంది. మరిన్ని నిధుల సమీకరణ కోసం కరాచీ పోర్ట్ టెర్మినల్స్‌ను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)కి అప్పగించాలని కోరుతోంది. ఇందుకోసం ఒప్పందం కుదుర్చుకునేందుకు చర్చల కమిటీని ఏర్పాటు చేసింది. పాక్ IMF నుండి నిలిచిపోయిన రుణాన్ని క్లియర్ చేయడానికి అత్యవసర నిధులను సేకరించే పనిలో నిమగ్నమైంది.
Read Also:Aliya Baig Academy: వైభవంగా అలియా బేగ్ అకాడమీ ఆఫ్ మేకప్ విద్యార్థుల కాన్వకేషన్
Also Read
- Twisha Sharma: తెలుగు నటి మృతి కేసులో కీలక పరిణామం.. రెండో పోస్ట్‌మార్టానికి హైకోర్టు ఆదేశం
- Vaibhav Sooryavanshi: అప్పుడే క్రిస్ గేల్ రికార్డుకు చేరువలోకి వచ్చిన వైభవ్ సూర్యవంశీ.. కేవలం 3 మాత్రమే..
- Bihar IPL Team: ప్రతిభ ఉన్నా గుర్తింపు లేదు.. బీహార్‌కు కూడా ఐపీఎల్ జట్టు కావాలి..? పారిశ్రామికవేత్త భావోద్వేగ పోస్ట్ వైరల్..!
- Honda City facelift: భారత మార్కెట్లోకి సరికొత్త హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్.. అదిరిపోయే లుక్స్, ఫీచర్లు!
పాక్ ఆర్థిక మంత్రి ఇషాక్ దార్ నేతృత్వంలో ఇంటర్-గవర్నమెంటల్ కమర్షియల్ ట్రాన్సాక్షన్స్‌పై క్యాబినెట్ కమిటీ సోమవారం సమావేశమైంది. మీడియా కథనాల ప్రకారం.. కరాచీ పోర్ట్ ట్రస్ట్ (KPT) , UAE ప్రభుత్వం మధ్య వాణిజ్య ఒప్పందాన్ని చర్చించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేయాలని సమావేశంలో నిర్ణయించారు. కరాచీ పోర్ట్ టెర్మినల్స్‌ను అప్పగించడానికి UAEలోని ఒక నిర్దేశిత ఏజెన్సీతో ముసాయిదాను తయారు చేయనున్నట్లు నిర్ణయం పేర్కొంది. ముసాయిదా ఆపరేషన్, నిర్వహణ, పెట్టుబడి, అభివృద్ధి ఒప్పందాన్ని ఖరారు చేసేందుకు చర్చల కమిటీకి కూడా అనుమతి లభించింది.
Read Also:Rana Daggupati : ఆ సినిమాలో విలన్ గా నటించబోతున్న రానా..?
పాకిస్థాన్ ఇంటర్నేషనల్ కంటైనర్ టెర్మినల్స్ (PICT) అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్‌లో ఉన్న కరాచీ పోర్ట్ టెర్మినల్స్‌ను కొనుగోలు చేయడానికి UAE గత సంవత్సరం ఆసక్తి చూపింది. గత సంవత్సరం, పాకిస్తాన్ సంకీర్ణ ప్రభుత్వం ఇంటర్-గవర్నమెంటల్ కమర్షియల్ ట్రాన్సాక్షన్స్ యాక్ట్‌ని అమలులోకి తెచ్చింది. ఇది నిధుల సేకరణకు దేశం యొక్క ఆస్తులను ఫాస్ట్ ట్రాక్ ప్రాతిపదికన విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
తాజావార్తలు
-
POCSO Case : బ్లాక్మెయిల్ నుంచి పోక్సో కేసు వరకు.. తిరుపతిలో కలకలం రేపిన ఘటన.!
-
Prashanth Neel: ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్ 2’ మాస్టర్ ప్లాన్ లీక్!
-
Twisha Sharma: తెలుగు నటి మృతి కేసులో కీలక పరిణామం.. రెండో పోస్ట్‌మార్టానికి హైకోర్టు ఆదేశం
-
HYDRAA : శంషాబాద్ ఎయిర్పోర్ట్ వద్ద హైడ్రా యాక్షన్.. అక్రమ కట్టడాల కూల్చివేత.!
-
Peddi: పెద్ది’పై హైప్రెజర్ ?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!