Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Kakinada Ongc Chandra Kishore Postmortem Reports Will Be Available In Two Days

Chandra Kishore Death: కాకినాడలో పోస్టుమార్టం.. సొంతూరు తాడేపల్లిగూడెంకు చంద్రకిశోర్‌ మృతదేహం!

Published Date :March 16, 2025 , 11:06 am
By Sampath Kumar
  • తాడేపల్లిగూడెంకు చంద్రకిశోర్‌ మృతదేహం
  • సొంత గ్రామంలో అంత్యక్రియలు
  • రెండు రోజుల్లో పోస్టుమార్టం రిపోర్టులు
Chandra Kishore Death: కాకినాడలో పోస్టుమార్టం.. సొంతూరు తాడేపల్లిగూడెంకు చంద్రకిశోర్‌ మృతదేహం!
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఓఎన్జీసీలో అసిస్టెంట్‌ అకౌంటెంట్‌గా పని చేస్తున్న చంద్ర కిషోర్, అతని కుమారులు జోషీల్, నిఖిల్ మృతదేహలను బంధువులు సొంత ఊరు తాడేపల్లిగూడెం తీసుకుని వెళ్లారు. సొంత గ్రామంలో అంత్యక్రియలు చేసేందుకు తీసుకెళ్లారు. కాకినాడ జీజీహెచ్‌లో మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించారు. రెండు రోజుల్లో పోస్టుమార్టం రిపోర్టులు వస్తాయని వైద్యులు చెప్పారు. చంద్ర కిషోర్ ఆత్మహత్య చేసుకున్నట్లుగానే వైద్యులు ప్రాథమికంగా చెబుతున్నారు. మెడకు ఉరితాడు బిగించుకుని ఒక్కసారిగా మోకాళ్లపై కూర్చున్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

చంద్ర కిషోర్ కుటుంబం, కంపెనీలో ఏమైనా ఘర్షణలు ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. చంద్ర కిషోర్ మొబైల్ స్వాధీనం చేసుకుని.. కాల్ డేటా, వాట్సాప్ వెరిఫికేషన్ చేస్తున్నారు. ఘటన జరిగిన రోజు అపార్ట్మెంటులో సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. పిల్లలు స్కూల్ విషయంలో ఇంత దారుణానికి ఎందుకు ఒడిగడతాడు అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇద్దరు కుమారులను కాళ్లు, చేతులు కట్టేసి నోటికి గుడ్డ కట్టి నీటి బకెట్‌లో ముంచి ప్రాణం తీసి.. ఆపై తానూ ఫ్యాన్‌కు ఉరివేసుకుని చంద్ర కిశోర్‌ ఆత్మహత్యకు పాలపడ్డాడు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Chandra Kishore
  • Chandra Kishore Death
  • Kakinada
  • Kakinada ONGC

తాజావార్తలు

  • Inorbit Mall: ఏపీ వాసులకు భారీ శుభవార్త.. అక్కడ ఇనార్బిట్ మాల్ ప్రారంభం..

  • Off The Record : రోజా ఉగాది కామెంట్స్ పై కూటమిలో హాట్ హాట్ చర్చ

  • Double Bedroom House Scam: డబుల్ బెడ్‌రూమ్ ‘కిలాడీ లేడీ’.. 300 మందికి కుచ్చుటోపీ!

  • STORY BOARD : అదే కథ… అదే కత్తి..! టాలీవుడ్ ఇంకా ఎంతకాలం రీపీట్ మోడ్‌లో.?

  • Rajahmundry: మద్యం మత్తులో పోకిరీల హల్‌చల్.. ఒకరి బలి

ట్రెండింగ్‌

  • Upcoming Smartphones: స్మార్ట్‌ఫోన్ బూం.. ఈ వారంలో లాంచ్ కాబోతున్న సరికొత్త స్మార్ట్‌ఫోన్స్ ఇవే..!

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions