ఓఎన్జీసీలో అసిస్టెంట్ అకౌంటెంట్‌గా పని చేస్తున్న చంద్ర కిషోర్, అతని కుమారులు జోషీల్, నిఖిల్ మృతదేహలను బంధువులు సొంత ఊరు తాడేపల్లిగూడెం తీసుకుని వెళ్లారు. సొంత గ్రామంలో అంత్యక్రియలు చేసేందుకు తీసుకెళ్లారు. కాకినాడ జీజీహెచ్‌లో మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించారు. రెండు రోజుల్లో పోస్టుమార్ట