KA Paul : ప్రజలు చూపంతా మా పార్టీ వైపు ఉంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కత్తి మహేష్ నా శాపం వల్లే చనిపోయాడంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రజా శాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్. రేపు శనివారం మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న నియోజకవర్గం ఇంచార్జి లతో మీటింగ్ నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. 75 సంవత్సరాలుగా బానిసలుగా బ్రతుకు తున్నాము… ఇంకెంత కాలం ఈ బానిస బ్రతుకు…బయటకు రండి అంటూ ప్రజశాంతి పార్టీ లో చేరే వారికి పిలుపునిచ్చారు. ప్రజలు చూపు అంత మా పార్టీ వైపు ఉందని, బీఆర్ఎస్, బీజేపీ నుంచి చాలా మంది మా పార్టీ వైపు చూస్తున్నారన్నారు. అవినీతి చేసిన వారు మాత్రమే బిక్కు బిక్కుమంటూ బ్రతుకు తున్నారని, మీడియా సంస్థలు కూడా మణిపూర్ విషయంలో మొద్దు నిద్ర పోతుందని ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీకి మద్దతుగా మోడీ భజన చేస్తుంది తప్ప… జరిగిన తప్పులు చూపడం లో మీడియా విఫలం అయిందన్నారు.
Also Read : Telangana Cabinet: 31న తెలంగాణ కేబినెట్ భేటీ.. వరద సాయం, ఆర్టీసీ ఉద్యోగుల జీతాల పెంపుపై చర్చ
Also Read
- Vijaya Dairy Election: విజయ డెయిరీ ఎన్నికపై టీడీపీలో హైడ్రామా.. ఆస్పత్రిలో చైర్మన్ చలసాని!
- Bhindi Red Chilli Pachadi: వేడి వేడి అన్నంలో 'బెండకాయ పచ్చడి' వేసుకొని తింటే.. అబ్బో రుచి అదుర్స్ అంతే.!
- Hyderabad: ఆ కత్తి ఎక్కడుంది?.. ఐఫోన్ ఏమైంది?.. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిని స్వయంగా విచారించిన సీపీ సజ్జనార్
- Rentachintala-Kurnool Murders: రెంటచింతలలో వైసీపీ నేత.. కర్నూలులో టీడీపీ కార్యకర్త హత్య!
గతంలో నేను ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు దగ్గర ఉండి సమస్యకు పరిష్కారం చేశానని, మీడియా అమ్ముడు పోయిందని ఆయన అన్నారు. బానిస బ్రతుకులు విడండని, నేను తప్ప మణిపూర్ గురుంచి మాట్లాడిన పాస్టర్ ఎవ్వరు లేరన్నారు. పాస్టర్ సతీష్ కుమార్ కోట్లు రూపాయలు చర్చి లు పేరున సంపాదించి బీజేపీ కు విరాళాలు ఇస్తున్నారు..మణిపూర్ ఘటన గురుంచి కనీసం ఖాడించలేదని ఆయన ఆరోపించారు. సతీష్ కుమార్ కూడా నా శిష్యుడని, దేవుడి మందిరాని వ్యాపారం చేస్తున్నారని, నాకు దేశం లో జరుగుతున్న ఘటన లు చూస్తుంటే నిద్ర పట్టడం లేదన్నారు కేఏ పాల్.
Also Read : Assam CM: కాంగ్రెస్ లవ్ జిహాద్ వ్యాఖ్యలపై అసోం సీఎం ఫైర్
నరేంద్ర మోడీ నా శిష్యుడు…. అయినా మోడీ చేసిన తప్పులు నేను ఖండిస్తున్నానని, నేను సీక్రెట్ గా మణిపూర్ వెళ్లి ఘటన ను ఖండిచి వచ్చానన్నారు. కత్తి మహేష్ నా శాపం వాళ్లే మరణించారు…నా శాపం వాళ్ళ చాలా మంది పోయారని, బీజేపీ లో అందరు దొంగలున్నారని ఆయన మండిపడ్డారు. కిషన్ రెడ్డి లైఫ్ లో ఎమ్మెల్యే అవ్వడు… ముఖ్యమంత్రి అవ్వాలని ప్రయత్నం చేస్తున్నాడని, బడుగు బలహీన వర్గాలు ఇంటికో పార్టీ పెట్టడం వల్ల ఓట్లు చీలి అణగారిన వర్గాలు అధికారంలోకి వస్తాయి… మన బ్రతుకులు మారవు.. షర్మిల పార్టీ కాంగ్రెస్ లో విలీనం అవుతుంది అని ఎప్పుడో చెప్పాను… నేడు అదే జరుగుతుంది.. దేశాన్ని బీజేపీ నుంచి బయట పడేయాలి అనుకున్న వాళ్ళు అందరు నాతో కలిసి రండి అని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
RBI Loan Recovery Rules: లోన్ తీసుకున్నవారికి గుడ్‌న్యూస్.. RBI కీలక ఆదేశాలు..!
-
Vijaya Dairy Election: విజయ డెయిరీ ఎన్నికపై టీడీపీలో హైడ్రామా.. ఆస్పత్రిలో చైర్మన్ చలసాని!
-
Bhindi Red Chilli Pachadi: వేడి వేడి అన్నంలో ‘బెండకాయ పచ్చడి’ వేసుకొని తింటే.. అబ్బో రుచి అదుర్స్ అంతే.!
-
Hyderabad: ఆ కత్తి ఎక్కడుంది?.. ఐఫోన్ ఏమైంది?.. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిని స్వయంగా విచారించిన సీపీ సజ్జనార్
-
R Praggnanandhaa: చెస్ వరల్డ్ లో భారత్ ఆధిపత్యం.. సెయింట్ లూయిస్ రాపిడ్ అండ్ బ్లిట్జ్ టైటిల్ గెలిచిన ప్రజ్ఞానంద
ట్రెండింగ్
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!
-
12 అంగుళాల 2K 90Hz డిస్ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్‌లో లాంచ్..!
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్‌కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!