Tirupati: భోజనం ప్లేటులో జెర్రీ ప్రత్యక్షం.. హోటల్‌పై కేసు నమోదు
- తిరుపతిలోని ఓ హోటల్‌లో భోజనంలో జెర్రీ ప్రత్యక్షం
- హోటల్ సిబ్బందిని నిలదీసిన కస్టమర్
- కస్టమర్‌పై ఎదురుదాడి యత్నించిన హోటల్ సిబ్బంది
- హోటల్‌పై కేసు నమోదు చేసిన ఫుడ్ సేఫ్టీ అధికారులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tirupati: ఎవరైనా బయట భోజనం చేయాలంటే ఈ రోజుల్లో కాస్త ఆలోచించాల్సి వస్తోంది. ఎందుకంటే బిర్యానీలో బొద్దింక, ఐస్‌క్రీమ్‌లో జెర్రీ.. ఇలాంటి వార్తలు ఈ మధ్య సర్వసాధారణమైపోయాయి. తాజాగా తిరుపతిలోని ఓ హోటల్‌లో తినే భోజనంలో జెర్రీ ప్రత్యక్షమైంది. తిరుపతిలోని లీలామహల్ సెంటర్‌లో ఉన్న ఓ హోటల్‌లో ఓ వ్యక్తి భోజనం చేస్తుండగా ప్లేట్‌లో జెర్రీ కనిపించింది. దీంతో ఆ వ్యక్తి కంగుతిని హోటల్ సిబ్బందిని నిలదీశాడు. డబ్బులు చెల్లించి భోజనం చేసేందుకు వస్తే ఇలాంటి భోజనం పెడతారా అంటూ గట్టిగా నిలదీయగా.. కస్టమర్‌పై హోటల్ సిబ్బంది ఎదురుదాడికి ప్రయత్నించారు. కస్టమర్ ఫిర్యాదు మేరకు ఫుడ్ సేఫ్టీ అధికారులు రంగంలోకి దిగి తనిఖీలు నిర్వహించారు. భోజనం నాణ్యతతో పాటు కిచెన్ పరిసరాలను పరిశీలించారు. కూరగాయలతో పాట వంటల్లో నాణ్యతా లోపాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో హోటల్‌పై కేసు నమోదు చేశారు.
Read Also: Relationship: మీ అత్తగారు మీపై చిరాకు పడుతున్నారా.. ఇలా చేయండి..!
Also Read
- Elephant Death: విద్యుత్ షాక్‌తో ఏనుగు మృతి.. పవన్ కల్యాణ్ సీరియస్.. కీలక ఆదేశాలు
- Sofa Cleaning Tips: సోఫాపై మొండి మరకలా? ఈ ఇంటి చిట్కాతో సులభంగా క్లీన్ చేయండి
- OTR: కవిత మాటలు నిజామాబాద్ పాలిటిక్స్‌లో మంటలు రేపుతున్నాయా..?
- Off The Record: వైసీపీ నేతలకు రిపోర్ట్ కార్డ్స్ పెట్టారా..? ఫెయిల్ అయిన నేతలకు నో టికెట్..?
తాజావార్తలు
-
Elephant Death: విద్యుత్ షాక్‌తో ఏనుగు మృతి.. పవన్ కల్యాణ్ సీరియస్.. కీలక ఆదేశాలు
-
Sofa Cleaning Tips: సోఫాపై మొండి మరకలా? ఈ ఇంటి చిట్కాతో సులభంగా క్లీన్ చేయండి
-
OTR: కవిత మాటలు నిజామాబాద్ పాలిటిక్స్‌లో మంటలు రేపుతున్నాయా..?
-
Off The Record: వైసీపీ నేతలకు రిపోర్ట్ కార్డ్స్ పెట్టారా..? ఫెయిల్ అయిన నేతలకు నో టికెట్..?
-
US-Iran: రెండేళ్లలో ‘హార్ముజ్’ విలువలేనిదిగా మారొచ్చు.. ఇరాన్‌పై కఠిన ఆంక్షలకు అమెరికా ప్లాన్
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్‌ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!