itel A90: స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ itel తన బడ్జెట్ A సిరీస్‌ను మరింత విస్తరించింది. తాజాగా itel A90 పేరుతో కొత్త ఫోన్‌ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ఇది ఈ సంవత్సరం ప్రారంభంలో విడుదలైన itel A80 కు అప్డేటెడ్ గా వచ్చింది. ధరను దృష్టిలో ఉంచుకుని ఈ ఫోన్‌లో ఉపయోగకరమైన స్పెసిఫికేషన్లు అందుబాటులోకి తెచ్చారు. ఈ ఫోన్ సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. Also Read: Israel-Hamas: గాజాలో ఇజ్రాయెల్ బాంబుల మోత.. 80…
Itel A50: మీరు తక్కువ ధరలో అత్యుత్తమ పనితీరు కలిగిన ఫోన్ కోసం చూస్తున్నట్లయితే, itel A50 మీకు సరైన ఎంపిక కావచ్చు. అమెజాన్ నిర్వహిస్తున్న “ఐటెల్ డేస్” సేల్‌లో ఈ ఫోన్‌ను ప్రత్యేక ఆఫర్‌లతో కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ 3 GB RAM (మెమొరీ ఫ్యూజన్ ఫీచర్‌తో 8 GB వరకు పెంచుకోవచ్చు) ఇంకా 64 GB ఇంటర్నల్ స్టోరేజ్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ ధర కేవలం రూ.6,099 కే అందించనున్నారు. జనవరి…
ఇండియాలో వివో (Vivo) Y-సిరీస్ కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. Vivo Y18t అనే కొత్త ఫోన్‌ను లాంచ్ చేసింది. ఈ ఫోన్ IP-54 రేటింగ్‌తో వస్తుంది. ఇందులో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ రియర్ కెమెరా.. 4GB RAM, 128GB ఇంబిల్ట్ స్టోరేజ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
HMD Crest: HMD తన సరికొత్త స్మార్ట్‌ఫోన్ లను భారతదేశంలో విడుదల చేసింది. HMD కంపెనీ క్రెస్ట్, క్రెస్ట్ మ్యాక్స్ లను విడుదల చేసింది. ఈ రెండు స్మార్ట్‌ఫోన్ లు OLED ప్యానెల్, 90Hz రిఫ్రెష్ రేట్, గొరిల్లా గ్లాస్ రక్షణతో వస్తాయి. అయితే, ప్రాసెసర్ పరంగా కంపెనీ చాలా నిరాశపరిచింది. ఈ రెండు స్మార్ట్ ఫోన్ లలో బ్రాండ్ Unisoc T760 ప్రాసెసర్ ను వాడింది. ఫోన్ ని ఉపయోగించిన తర్వాత మాత్రమే ఈ ప్రాసెసర్‌తో…