Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Sports Is India Captain Rohit Sharma Hits Century Against Bangladesh Here Is Records

IND vs BAN: బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌.. రోహిత్‌ శర్మ నాలుగో సెంచరీ చేసేనా?

Published Date :October 19, 2023 , 12:50 pm
By Sampath Kumar
IND vs BAN: బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌.. రోహిత్‌ శర్మ నాలుగో సెంచరీ చేసేనా?
  • Follow Us :
  • google news
  • dailyhunt

Rohit Sharma Slams Three Consecutive Centuries vs Bangladesh: ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023 రసవత్తరంగా సాగుతోంది. పసికూనలు పెద్ద జట్లకు షాక్ ఇస్తున్నాయి. దాంతో టోర్నమెంట్ ముందుకు సాగే కొద్ది అన్ని మ్యాచ్‌లు ఆసక్తికరంగా మారాయి. ఇక మెగా టోర్నీలో జోరు మీదున్న భారత్.. నేడు అండర్ డాగ్స్ బంగ్లాదేశ్‌తో పోటీ పడుతోంది. పూణేలో జరగనున్న ఈ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ సెంచరీ చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇందుకు కారణం లేకపోలేదు.. ఐసీసీ ఈవెంట్లలో బంగ్లాదేశ్‌పై హిట్‌మ్యాన్‌కు ఘనమైన రికార్డు ఉంది.

ఐసీసీ టోర్నీల్లో బంగ్లాదేశ్‌తో ఆడిన గత మూడు సందర్భాల్లో రోహిత్‌ శర్మ సెంచరీలు చేశాడు. 2015 వన్డే ప్రపంచకప్‌లో రోహిత్ శతకం (126 బంతుల్లో 137 పరుగులు) చేశాడు. 2017 ఛాంపియన్స్‌ ట్రోఫీలో రోహిత్ సెంచరీ (129 బంతుల్లో 123 నాటౌట్‌) బాదాడు. ఇక 2019లో హిట్‌మ్యాన్‌ బంగ్లాదేశ్‌పై మరో సెంచరీ (92 బంతుల్లో 104) కొట్టాడు. దాంతో బంగ్లాదేశ్‌పై ఐసీసీ టోర్నీల్లో హ్యాట్రిక్‌ సెంచరీలు నమోదు చేశాడు. రోహిత్ గత రికార్డులు, ప్రస్తుత ఫామ్ చూస్తే.. నేడు కూడా సెంచరీ చేసే అవకాశాలు ఉన్నాయి. బంగ్లాదేశ్‌పై వరుసగా నాలుగో సెంచరీ నమోదు చేయడం ఖాయమని నెట్టింట ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: IND vs BAN: షమీని బెంచ్‌కే పరిమితం చేయడం కఠిన నిర్ణయం.. విషయం ప్రపంచకప్‌ 2023కు ముందే చెప్పాం!

ప్రపంచకప్‌ 2023లో హిట్‌మ్యాన్‌ రోహిత్‌ శర్మ ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు ఆడి 72.33 సగటుతో 217 పరుగులు చేశాడు. ఇందులో సెంచరీ, ఓ అర్ధసెంచరీ ఉన్నాయి. టోర్నీ లిడింగ్‌ రన్‌ స్కోరర్ల జాబితాలో రోహిత్ నాలుగో స్థానంలో ఉన్నాడు. మరోవైపు టోర్నీలో భారత్‌ ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో విజయాలు సాధించి.. 6 పాయింట్లతో పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతుంది. 4 విజయాలతో న్యూజిలాండ్‌ అగ్ర స్థానంలో ఉంది. ఈ రోజు భారత్ గెలిస్తే.. మళ్లీ టాప్ ప్లేస్ దక్కించుకుంటుంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • ind vs ban
  • India vs Bangladesh
  • rohit sharma
  • Rohit Sharma century
  • Rohit Sharma record

తాజావార్తలు

  • Aditya Dhar: అతను నాకు తమ్ముడు లాంటి వాడు.. శాశ్వత్ సచ్‌దేవ్‌పై ఆదిత్య ధర్ ప్రశంసలు!

  • No Traffic Lights Country: ట్రాఫిక్ సిగ్నల్స్ లేని ఏకైక దేశం.. ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తున్న ఆ కంట్రీ ఏదంటే..?

  • Water Bottle Cleaning Tips: ప్లాస్టిక్ బాటిల్స్‌ ఫ్రిజ్‌లో పెడుతున్నారా..? అయితే ఇది మీ కోసమే..!

  • Israel: భారీ దాడులకు సిద్ధమైన ఇజ్రాయిల్.. ట్రైన్ నెట్‌వర్క్ టార్గెట్‌గా అటాక్స్..

  • AA 22 : లవ్ లెటర్ లోడింగ్.. ప్రీ లుక్‌తోనే ప్రభంజనం

ట్రెండింగ్‌

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions