India-Pakistan War: భయం గుప్పిట్లో పాక్.. లాహోర్‌లో వైమానిక రక్షణ వ్యవస్థపై భీకర దాడి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జమ్మూలో పాకిస్థాన్ దాడులకు భారత్ ప్రతిస్పందించడం ప్రారంభించింది. పాకిస్థాన్‌లో భారతదేశం క్షిపణి, డ్రోన్ దాడులు చేస్తోంది. భారతదేశం డ్రోన్లతో లాహోర్ పై పెద్ద దాడి చేసింది. పెషావర్, సియాల్‌కోట్, ఇస్లామాబాద్ వంటి నగరాలు కూడా క్షిపణి, డ్రోన్ దాడులకు గురయ్యాయి. దీనికి ముందే.. భారత్ లాహోర్‌లో పాకిస్థాన్ వైమానిక రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసింది. ఇది పొరుగు దేశానికి పెద్ద దెబ్బ. భారతదేశం యొక్క ప్రతీకార చర్యతో ఉలిక్కిపడిన పాకిస్తాన్.. గురువారం రాత్రి జమ్మూ, రాజస్థాన్, పంజాబ్, గుజరాత్ మొదలైన ప్రాంతాలపై క్షిపణులు, డ్రోన్లతో దాడి చేసింది. అయితే.. భారతదేశ వాయు రక్షణ వ్యవస్థ ఈ క్షిపణులను గాల్లోనే కూల్చివేసింది.
READ MORE: Operation Sindoor Live Updates: కరాచీ పోర్టుపై ఐఎన్ఎస్ విక్రాంత్ నుంచి మిస్సైల్స్, డ్రోన్ల ప్రయోగం…
Also Read
- Mahindra XUV 3XO CNG: మారుతి, టాటాలకు గట్టి పోటీ.. మహీంద్రా XUV 3XO CNGని తెస్తోందా?
- El Nino: ‘ఎర్రగా మారిన ప్రపంచం’.. ‘‘సూపర్-డూపర్ ఎల్ నినో’’ ముప్పు.!
- Stock Market: స్టాక్ మార్కెట్లో బ్లడ్‌బాత్.. ఇన్వెస్టర్లకు చుక్కలు
- Gyanesh Kumar: CEC జ్ఞానేష్ కుమార్‌కు భారీ మద్దతు.. SIRను సమర్థిస్తూ 42 మంది మాజీ జడ్జీల లేఖ..
గురువారం రాత్రి.. పాకిస్థాన్ జమ్మూ, పఠాన్‌కోట్, జైసల్మేర్, ఫిరోజ్‌పూర్ సహా అనేక నగరాలపై తక్కువ సమయంలోనే క్షిపణులతో దాడి చేసింది. ఈ దాడులను ఎదుర్కోవడానికి భారతదేశ వైమానిక రక్షణ వ్యవస్థ S-400 పూర్తిగా సిద్ధంగా ఉండటంతో భారీ గఢం తప్పింది. పాకిస్థాన్‌కి చెందిన క్షిపణులు, డ్రోన్లు గాల్లోకి కనిపించిన వెంటనే.. కూల్చివేసింది. ఈ దాడులతో జమ్మూ, చండీగఢ్, మొహాలి, కచ్, భుజ్ మొదలైన నగరాల్లో కూడా బ్లాక్అవుట్ విధించారు. ప్రతీకార చర్యలో భాగంగా ఇప్పటికే భారత్ మూడు పాకిస్థాన్ ఫైటర్ జెట్లను కూల్చివేసింది.
READ MORE: Big News : జమ్మూలో బ్లాక్ అవుట్ ఎత్తివేత..
తాజావార్తలు
-
Mahindra XUV 3XO CNG: మారుతి, టాటాలకు గట్టి పోటీ.. మహీంద్రా XUV 3XO CNGని తెస్తోందా?
-
Harish Rao : తుగ్లక్ నిర్ణయాలతో బొగ్గు ఉత్పత్తి పడిపోయింది..
-
TG SAFE : పండుగ వేళ అప్రమత్తమైన TG SAFE, ఎన్ఫోర్స్మెంట్ బృందాలు
-
El Nino: ‘ఎర్రగా మారిన ప్రపంచం’.. ‘‘సూపర్-డూపర్ ఎల్ నినో’’ ముప్పు.!
-
Chiru – Odela: శ్రీకాంత్ ఓదెలకు చిరంజీవి హ్యాండ్ ఇచ్చారా? నాని మాటల్లో మతలబు ఇదేనా!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!