Rinku Singh: 2వ టెస్ట్ మ్యాచ్‌కు రింకూ సింగ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rinku Singh added to India A squad: టీమిండియా నయా ఫినిషర్ రింకూ సింగ్ భారత్-ఏ జట్టుతో కలిశాడు. జనవరి 24 నుంచి ప్రారంభమయ్యే 2వ అనధికారిక నాలుగు రోజుల టెస్ట్‌లో ఇంగ్లండ్ లయన్స్‌తో తలపడే భారత జట్టులో అతడు ఆడనున్నాడు. ఇంగ్లండ్ లయన్స్ ప్రస్తుతం మూడు అనధికారిక టెస్టు పర్యటనలో భాగంగా భారత్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. మొదటి అనధికారిక టెస్ట్ డ్రాగా ముగిసింది. రజత్ పాటిదార్, కేఎస్ భారత్ సెంచరీలతో భారత్ డ్రా చేసుకుంది.
రింకూ సింగ్ ఫస్ట్‌క్లాస్ రికార్డు బాగుంది. 65 ఇన్నింగ్స్‌లలో 57.57 సగటుతో 3109 పరుగులు చేశాడు. ఇందులో ఏడు సెంచరీలు, 20 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక భారత్ తరఫున టీ20ల్లో రింకూ చెలరేగుతున్న విషయం తెలిసిందే. ఇటీవల ముగిసిన అఫ్గాన్ సిరీస్‌లో ఆకట్టుకున్నాడు. ఇప్పటివరకు 15 టీ20ల్లో 356 రన్స్ చేశాడు. అత్యధిక స్కోర్ 69 నాటౌట్. ఇక రెండు వన్డేల్లో 55 పరుగులు చేశాడు.
Also Read
- Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
- Rajahmundry Theft Case: భారీ పగటి దొంగతనం కేసు ఛేదన.. రూ.53.51 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం!
- T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
- Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి అకస్మాత్తుగా ఎందుకు రిటైర్ అయ్యాడు..? అసలు కథ ఇదే..
2వ అనధికారిక టెస్టు మ్యాచ్‌కు భారత ‘ఎ’ జట్టు:
అభిమన్యు ఈశ్వరన్ (కెప్టెన్), సాయి సుదర్శన్, రజత్ పాటిదార్, సర్ఫరాజ్ ఖాన్, తిలక్ వర్మ, కుమార్ కుషాగ్రా, వాషింగ్టన్ సుందర్, సౌరభ్ కుమార్, అర్ష్‌దీప్ సింగ్, తుషార్ దేశ్‌పాండే, విద్వాత్ కావరప్ప, ఉపేంద్ర యాదవ్, ఆకాశ్ దీప్, యశ్ దయాల్, రింకు సింగ్.
తాజావార్తలు
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
Rajahmundry Theft Case: భారీ పగటి దొంగతనం కేసు ఛేదన.. రూ.53.51 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి అకస్మాత్తుగా ఎందుకు రిటైర్ అయ్యాడు..? అసలు కథ ఇదే..
-
Tilak Varma Run Out: తిలక్ వర్మ నిర్లక్ష్యం.. ఊహించని రీతిలో రనౌట్.. అసలేం జరిగిందంటే?
ట్రెండింగ్
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..